• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    ప్రభాస్‌, గోపిచంద్‌ను ఆడేసుకున్న బాలయ్య

    ఆహాలో ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదలైంది. ప్రొమోలో గోపీచంద్, ప్రభాస్‌లను బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు.2008లో మీరిద్దరు ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారు ఎందుకు? నయనతార, తమన్నాలతో ఎవరిని షాపింగ్ తీసుకెళ్తావు? అన్న ప్రశ్నకు ప్రభాస్.. ఇద్దర్ని తీసుకెళ్తా అని బదులిచ్చాడు. గోపిచంద్‌తో మాట్లాడుతూ.. జీల్ సినిమాలో చాలా స్టైలిష్‌గా కనిపించావని బాలయ్య పొగిడారు. నువ్వుకూడా ప్రభాస్ లాగే నవ్వుతామా? ఏదైన మాట్లాడుతావా అని బాలయ్య ఆటపట్టించాడు. ఈ ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమ్ కానుంది. https://youtube.com/watch?v=rPjbeXnb4PE%26t%3D89s

    ‘వీరసింహారెడ్డి’ మేకింగ్ వీడియో చూశారా?

    నందమూరి బాలకృష్ణ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు న్యూఇయర్ గిఫ్ట్ వచ్చింది. ఈ మూవీ మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. మేకింగ్ వీడియోలో బాలయ్య యాక్షన్ అదిరిపోయింది. కాగా ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ప్రాజెక్ట్ K షూటింగ్‌లో టైర్‌ గోల

    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమాకు సంబందించి ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. ఇందులో సినిమా ఎలా మెుదలయ్యింది అనేది చూపించారు. ఓ టైర్‌ కోసం చిత్ర యూనిట్‌ మెుత్తం కష్టపడుతున్న వీడియో జనల్లా ఆసక్తి పెంచుతోంది. సినిమాలో ఏదో కీలకమైన అంశమని భావిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణే నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. https://youtube.com/watch?v=DGERy23DKwM%26t%3D1s

    పెళ్లి చేసుకోబోతున్న నరేష్- పవిత్ర

    సీనియర్ యాక్టర్ నరేష్, నటి పవిత్ర త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈమేరకు ఓ [వీడియో](url)ను విడుదల చేశారు. న్యూఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసిన ఈ జంట లిప్ లాక్‌ చేసుకుంటూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పకనే చెప్పారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నరేష్, పవిత్ర గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. New Year ✨New Beginnings ?Need all your blessings ? From … Read more

    విడుదలైన ‘మెగా మాస్’ పాట

    మెగాస్టార్, మాస్ మహారాజ కాంబినేషన్ పాట విడుదలైంది. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ పాట హుషారుగా సాగుతోంది. వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన నాలుగో పాట ఇది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రోల్ రైడా లిరిక్స్ రాయడంతో పాటు పాటను ఆలకించారు. మరో మాస్ సింగర్ రామ్ మిరియాల కూడా పాటను పాడాడు. కాగా, వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

    2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 

    ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 2022లో జరిగిన విషయాలేంటో ఓ సారి చూద్దాం. దివికేగిన దిగ్గజాలు ఈ ఏడాది వినోదరంగంలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్‌ స్టార్ కృష్ణ, లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచారు. గ్రేట్ సింగర్స్‌ కేకే అనుకోకుండా చనిపోవటం, సిద్దూ మూసేవాలా హత్య ఫ్యాన్స్‌ను కన్నీటి పర్యంతం చేశాయి. కెేరాఫ్ బ్లాక్ బస్టర్స్‌ 2022లో వివిధ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. RRR, KGF-2, బ్రహ్మస్త్ర, విక్రమ్, PS-1, కాంతారా వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. … Read more

    సినిమాల్లో అది కామన్‌: జాన్వీ కపూర్‌

    అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్‌ ఇప్పటికే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. త్వరలో తెలుగులోనూ తెరంగేట్రం చేయబోతోందనని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరో హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం గురించి మాట్లాడుతూ..జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ మా అమ్మకు 13 ఏళ్లు ఉన్నపుడు నటించిన హీరో కుమారుడి సరసన 21 ఏళ్ల వయసులో నటించింది’ సినిమాల్లో ఇవి సహజం. కళకు వయసుతో సంబంధం లేదని అభిప్రాయపడింది. Screengrab Instagram: Screengrab Instagram: JANVHIKAPOOR Screengrab Instagram: JANVHIKAPOOR Screengrab Instagram: JANVHIKAPOOR … Read more

    ప్రభాస్‌ను రోస్ట్ చేసిన బాలయ్య

    బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్‌కు తనకూ మధ్య ఏం లేదని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పష్టం చేశారు. రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు? అని అన్‌స్టాపబుల్ షోలో ‌బాలయ్య అడిగాడు. ‘‘ అది పాత వార్త. ఆ వార్తల్లో నిజం లేదు. అవన్నీ ప్రచారాలు మాత్రమేనని [మేడమ్](url)(కృతిసనన్) చెప్పింది కదా. మా మధ్య ఏమీ లేకపోయినా అనవసరంగా గోల చేస్తున్నారు.’’ అంటూ డార్లింగ్ చెప్పుకొచ్చారు. కాగా ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసిన వెంటనే ఫ్యాన్స్ భారీగా ఆహాలోకి ఎంట్రీ ఇవ్వడంతో సైట్ క్రాస్ … Read more

    బండ్లన్న స్పీచ్‌.. మళ్లీ ఇరగదీశాడు

    బండ్ల గణేశ్ స్పీచ్‌కి అభిమానులు చాలామందే ఉంటారు. ఎందుకంటే ఆ మాటలు అలా పూణకాలు తెప్పిస్తుంటాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లలో స్పీచ్‌తో అలరించిన బండ్ల గణేశ్…రవితేజ ధమాకా సక్సెస్‌ మీట్‌లోనూ అదేస్థాయిలో రెచ్చిపోయారు. ఈ వేడుకకు తానే వస్తానని ఫోన్‌ చేసి నిర్మాతలకు చెప్పినట్లు వెల్లడించారు. రవితేజ ఎంతోమంది దర్శకులకు జీవితం ఇచ్చాడన్నారు. తనదైన ప్రాసలు, పంచ్‌లతో మరోసారి బండ్లన్న స్పీచ్‌ ఇరగదీశాడు అంటున్నారు.

    ‘కళ్యాణం కమనీయం’ లిరిక్ వీడియో విడుదల

    సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం’. ఈ సినిమా నుంచి ‘హో ఎగిరే’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ప్రియా భవాని శంకర్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. యువి కాన్సెప్ట్స్ పతాకంపై అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాటుక కన్నే.. దాచెను నన్నే అంటూ సాగుతున్న ఈ లిరికల్ వీడియో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా.. కపిల్ కపిలన్ పాటను ఆలపించాడు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ తరువాత … Read more