• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కళ్యాణం కమనీయం’ లిరిక్ వీడియో విడుదల

    సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం’. ఈ సినిమా నుంచి ‘హో ఎగిరే’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ప్రియా భవాని శంకర్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. యువి కాన్సెప్ట్స్ పతాకంపై అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాటుక కన్నే.. దాచెను నన్నే అంటూ సాగుతున్న ఈ లిరికల్ వీడియో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా.. కపిల్ కపిలన్ పాటను ఆలపించాడు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ తరువాత సంతోష్ చేస్తున్న చిత్రమిది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv