• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి చేసుకోబోతున్న నరేష్- పవిత్ర

    సీనియర్ యాక్టర్ నరేష్, నటి పవిత్ర త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈమేరకు ఓ [వీడియో](url)ను విడుదల చేశారు. న్యూఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసిన ఈ జంట లిప్ లాక్‌ చేసుకుంటూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పకనే చెప్పారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నరేష్, పవిత్ర గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv