• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

    ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

    చిన్నారి పిలుపునకు చలించిన బాలయ్య; గూస్‌బంప్స్ వీడియో

    ఓ చిన్నారి ‘బాలయ్య’ అని పిలవగానే నందమూరి నటసింహం చలించిపోయాడు. ఆ పాపను దగ్గరికి పిలిపించుకుని మరీ ముద్దాడాడు. అన్‌స్టాపబుల్ షో షూటింగ్ గ్యాప్‌లో బాలకృష్ణ బయట కూర్చుని ఉన్నారు. అక్కడే ఉన్న పవన్ అభిమానుల మధ్య నుంచి[ ‘బాలయ్య’ ](url)అనే పిలుపు వినిపించింది. గమనించిన బాలయ్య ఆ పాపను దగ్గరికి తీసుకురావాలని సూచించాడు. చిన్నారి తండ్రి ఆమెను ఎత్తుకుని బాలయ్య దగ్గరకు తీసుకెళ్లాడు. బాలయ్య చిన్నారిని ముద్దాడి వివరాలు అడిగా తెలుసుకున్నారు. "బాలయ్య" అని పాప పిలవగానే daggarki pilipinchukoni… ??❣️ Wholesome … Read more

    డిసెంబర్ 30న థియేటర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు

    ఈ ఏడాది చివరిదశకు వచ్చింది. వారాంతంలో పెద్ద సినిమాలు విడుదలకు లేవు. దీంతో కొన్ని చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అవెంటో చూడండి. టాప్‌ గేర్  ఆది సాయికుమార్‌ నటించిన టాప్ గేర్ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని ఈ కుర్ర హీరో ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు తగ్గట్లుగానే ట్రైలర్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రానికి శశింకాంత్ దర్శకత్వం వహించాడు. రాజయోగం  సాయి రౌనక్, అంకిత ప్రధాన పాత్రల్లో జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ … Read more

    సల్మాన్ ఫ్యాన్స్‌పై లాఠీఛార్జి; వీడియో వైరల్

    కండలవీరుడు సల్మాన్ ఖాన్ 57 జన్మదిన వేడుకలు ముంబైలోని బాంద్రాలో గ్రాండ్‌గా జరిగాయి. ఈ క్రమంలో సల్మాన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రోడ్డుపై భారీగా జనాలు గుమిగూడ టంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వారిని అక్కడి నుంచి పంపించాలని పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీఛార్జి చేశారు. లాఠీఛార్జి ఘటనతో ఫ్యాన్స్ అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారంది. #SalmanKhanBirthday #Police#lathicharge #fans #waiting #Outside #SalmanKhan #House … Read more

    మాజీ ప్రేయసికి సల్మాన్‌ ఖాన్‌ ముద్దు

    బాలీవుడ్ సూపర్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన ఓ పని ఇప్పుడు [వైరల్](url) అయ్యింది. మాజీ ప్రేయసి సంగీతా బిజ్‌లానీకి సల్మాన్‌ ముద్దు పెట్టాడు. కార్యక్రమానికి హాజరై వెళ్తున్న ఆమెతో కాసేపు మాట్లాడి తర్వాత నుదుటిపై ముద్దుపెట్టి పంపించారు. స్వయంగా కారు దగ్గరకు వెళ్లి డోర్ తీసి ఎక్కించారు. సల్మాన్‌ సోదరి అర్పితా ఇంట్లో పార్టీ హుషారుగా జరిగింది. హీరో షారుఖ్‌తో పాటు టబు, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, సునీల్‌ షెట్టి సహా పలువురు హాజరయ్యారు. సల్మాన్‌ ఖాన్ … Read more

    DSPతో ఊర్వశి రౌటేలా స్టెప్పులు అదుర్స్

    హీరోయిన్ ఊర్వశి రౌటేలా స్పేషల్ [వీడియో](url)ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవితో స్పేషల్ సాంగ్‌లో ఊర్వశి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. తాజాగా సంతోషం అవార్డ్స్ రిహార్సల్స్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి ‘బాస్ పార్టీ సాంగ్‌’కు చిందులేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. https://www.instagram.com/p/Cmqqbavou1m/

    ఈ వారం(Dec 30) విడుదలయ్యే సినిమాలు, ఓటీటీ విడుదలలు

    2022 సంవత్సరం ముగియనుండటంతో ఈ వారం పెద్ద సినిమాలేమీ విడుదల కావట్లేదు. కానీ, కొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దామా.  టాప్ గేర్ – డిసెంబరు 30 గత కొన్నేళ్లుగా ఓ విజయం కోసం ఎదురు చూస్తున్న హీరో ఆది సాయి కుమార్. ఈ కుర్ర హీరో ‘టాప్ గేర్’ సినిమాతో థియేటర్ల ముందుకు వస్తున్నాడు. ప్రోమో, ట్రైలర్‌తో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ త్రిల్లర్ సినిమాను కె.శశికాంత్ డైరెక్ట్ చేశారు. రాజయోగం – డిసెంబరు 30 … Read more

    లేటు వయసులో.. శ్రద్ధా దాస్ ఘాటు అందాలు

    తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్ధా దాస్. చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించింది. ఇన్‌స్టాగ్రాంలో ఈ అమ్మడికి 2.7మిలియన్ ఫాలోవర్లున్నారు. 1987 మార్చి 4న ముంబయిలో పుట్టిన ఈ భామ.. మోడల్‌గానూ ప్రకటనల్లో తళుక్కుమంది. దాదాపు ఆరు సినిమా ఇండస్ట్రీల్లో పనిచేసి.. బహుళ భాషల్లో నటిస్తున్న నేటితరం నటిగానూ శ్రద్ధా దాస్ పేరు తెచ్చుకుంది. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళీ, బెంగాళీ సినిమాల్లో ఏదో ఒక రూపంలో స్క్రీన్‌పై మెరిసింది శ్రద్ధా దాస్. … Read more

    చీర అందాలతో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా

    జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన హీరోయిన్ ‘ఫరియా అబ్దుల్లా’. చిట్టిగా నవీన్ పొలిశెట్టితో నటించి తొలి సినిమాతోనే హిట్ కొట్టేసింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ఫరియా ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది. 2021లో విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ ‘ఫరియా అబ్దుల్లా’. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఫరియాకు 24ఏళ్లే. 1998 మే 28న సంజయ్ అబ్దుల్లా, కౌసర్ సుల్తానా దంపతులకు పుట్టింది. చిన్నప్పటి నుంచి ఫరియాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. కాలేజీ రోజుల్లో వివిధ ప్రదర్శనలు చేసి తన కెరీర్‌కు బాటలు … Read more

    పులి తోక పట్టుకున్న సంతానం

    తమిళ కమెడియన్ సంతానం ఓ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకు కారణం.. ఆయన ట్విటర్‌లో చేసిన పోస్టు. పడుకున్న పులి తోకను పట్టుకుని ఉన్న వీడియోను సంతానం షేర్ చేస్తూ.. ‘పులి తోక పట్టుకోవడం అంటే ఇదే కదా’ అని రాసుకొచ్చాడు. అయితే, ఇదే వీడియోలో మరో వ్యక్తి పులిని హింసిస్తున్నట్లు కనిపించింది. పులి తలపై ఓ కర్రతో కొట్టి లేపడం వీడియోలో రికార్డైంది. దీంతో సంతానంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులను ఎలా చూసుకోవాలో తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పర్యటించే సమయంలో … Read more