• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాజీ ప్రేయసికి సల్మాన్‌ ఖాన్‌ ముద్దు

    బాలీవుడ్ సూపర్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన ఓ పని ఇప్పుడు [వైరల్](url) అయ్యింది. మాజీ ప్రేయసి సంగీతా బిజ్‌లానీకి సల్మాన్‌ ముద్దు పెట్టాడు. కార్యక్రమానికి హాజరై వెళ్తున్న ఆమెతో కాసేపు మాట్లాడి తర్వాత నుదుటిపై ముద్దుపెట్టి పంపించారు. స్వయంగా కారు దగ్గరకు వెళ్లి డోర్ తీసి ఎక్కించారు. సల్మాన్‌ సోదరి అర్పితా ఇంట్లో పార్టీ హుషారుగా జరిగింది. హీరో షారుఖ్‌తో పాటు టబు, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, సునీల్‌ షెట్టి సహా పలువురు హాజరయ్యారు. సల్మాన్‌ ఖాన్ 57వ ఏట అడుగుపెట్టారు.

    https://www.instagram.com/reel/CmqPDlYBs6J/?utm_source=ig_embed&ig_rid=34be9da7-2f6f-4ede-a3eb-d8de12d9509d
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv