• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    DSPతో ఊర్వశి రౌటేలా స్టెప్పులు అదుర్స్

    హీరోయిన్ ఊర్వశి రౌటేలా స్పేషల్ [వీడియో](url)ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవితో స్పేషల్ సాంగ్‌లో ఊర్వశి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. తాజాగా సంతోషం అవార్డ్స్ రిహార్సల్స్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి ‘బాస్ పార్టీ సాంగ్‌’కు చిందులేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. https://www.instagram.com/p/Cmqqbavou1m/

    ఈ వారం(Dec 30) విడుదలయ్యే సినిమాలు, ఓటీటీ విడుదలలు

    2022 సంవత్సరం ముగియనుండటంతో ఈ వారం పెద్ద సినిమాలేమీ విడుదల కావట్లేదు. కానీ, కొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దామా.  టాప్ గేర్ – డిసెంబరు 30 గత కొన్నేళ్లుగా ఓ విజయం కోసం ఎదురు చూస్తున్న హీరో ఆది సాయి కుమార్. ఈ కుర్ర హీరో ‘టాప్ గేర్’ సినిమాతో థియేటర్ల ముందుకు వస్తున్నాడు. ప్రోమో, ట్రైలర్‌తో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ త్రిల్లర్ సినిమాను కె.శశికాంత్ డైరెక్ట్ చేశారు. రాజయోగం – డిసెంబరు 30 … Read more

    లేటు వయసులో.. శ్రద్ధా దాస్ ఘాటు అందాలు

    తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్ధా దాస్. చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించింది. ఇన్‌స్టాగ్రాంలో ఈ అమ్మడికి 2.7మిలియన్ ఫాలోవర్లున్నారు. 1987 మార్చి 4న ముంబయిలో పుట్టిన ఈ భామ.. మోడల్‌గానూ ప్రకటనల్లో తళుక్కుమంది. దాదాపు ఆరు సినిమా ఇండస్ట్రీల్లో పనిచేసి.. బహుళ భాషల్లో నటిస్తున్న నేటితరం నటిగానూ శ్రద్ధా దాస్ పేరు తెచ్చుకుంది. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళీ, బెంగాళీ సినిమాల్లో ఏదో ఒక రూపంలో స్క్రీన్‌పై మెరిసింది శ్రద్ధా దాస్. … Read more

    చీర అందాలతో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా

    జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన హీరోయిన్ ‘ఫరియా అబ్దుల్లా’. చిట్టిగా నవీన్ పొలిశెట్టితో నటించి తొలి సినిమాతోనే హిట్ కొట్టేసింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ఫరియా ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది. 2021లో విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ ‘ఫరియా అబ్దుల్లా’. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఫరియాకు 24ఏళ్లే. 1998 మే 28న సంజయ్ అబ్దుల్లా, కౌసర్ సుల్తానా దంపతులకు పుట్టింది. చిన్నప్పటి నుంచి ఫరియాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. కాలేజీ రోజుల్లో వివిధ ప్రదర్శనలు చేసి తన కెరీర్‌కు బాటలు … Read more

    పులి తోక పట్టుకున్న సంతానం

    తమిళ కమెడియన్ సంతానం ఓ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకు కారణం.. ఆయన ట్విటర్‌లో చేసిన పోస్టు. పడుకున్న పులి తోకను పట్టుకుని ఉన్న వీడియోను సంతానం షేర్ చేస్తూ.. ‘పులి తోక పట్టుకోవడం అంటే ఇదే కదా’ అని రాసుకొచ్చాడు. అయితే, ఇదే వీడియోలో మరో వ్యక్తి పులిని హింసిస్తున్నట్లు కనిపించింది. పులి తలపై ఓ కర్రతో కొట్టి లేపడం వీడియోలో రికార్డైంది. దీంతో సంతానంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులను ఎలా చూసుకోవాలో తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పర్యటించే సమయంలో … Read more

    అభిమానులపై రష్మిక ఆగ్రహం

    నేషనల్ క్రష్ రష్మిక మంధాన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఈనెల 24న చెన్నైలో వారసుడు మూవీ ఆడియో లాంచ్ ముగించుకుని హోటల్‌కి కారులో బయల్దేరింది. ఆమె కారును కొంతమంది ఫ్యాన్స్ బైక్‌లపై వెంబడించారు. దీంతో కారు ఆపిన రష్మిక ఫ్యాన్స్‌పై మండిపడింది. బైక్‌లపై హెల్మెట్ ఎందుకు ధరించలేదని తిట్టి ఆ తర్వాత వారితో ముచ్చటించింది. ఇకపై హెల్మెట్లు ధరిస్తామని రష్మికకు ఫ్యాన్స్ మాట ఇచ్చారు. రష్మిక చేసిన పనిని అభిమానులు పొగుడుతున్నారు. I Still Wounder , How … Read more

    పవన్ వ్యాఖ్యల్ని గుర్తుచేస్తున్న నెటిజన్స్

    బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోకి పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు ఇస్తారా అన్నది చర్చనీయాంశం అవుతోంది. గతంలో బాలయ్యపై పవన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తోడుతున్నారు. అప్పుడు బాలయ్యని విమర్శించి.. ఇప్పుడు ఆయన షోలో ఎలా వ్యవహరిస్తారనేది టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. కాగా, ఈ ఎపిసోడ్‌కి పవన్ కళ్యాణ్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వస్తున్నట్లు టాక్. హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ కూడా … Read more

    పవన్‌ను హత్తుకున్న బాలకృష్ణ

    బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.షోకు హాజరైన పవన్‌కళ్యాణ్‌ను బాలకృష్ణ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు [వీడియోలను](url) పవన్- బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇద్దరు అగ్రహీరోల సంభాషణ ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. No matter What Even if you are a PAN INDIA STAR you have to agree the fact that #Pawankalyan … Read more

    ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్; గూస్‌బంప్స్ పక్కా

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘‘వీరయ్య.. వీరయ్య’’ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికే ఈ పాటను 5 మిలియన్ల మంది వీక్షించారు. ఈ పాటలో బాస్ స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దేవీశ్రీప్రసాద్ స్వరాలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, పవిత్రాచారి ఆలపించారు. ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    సల్మాన్ బర్త్‌డే పార్టీలో షారుఖ్

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తమ శతృత్వం వీడి కలిసిపోయారు. డిసెంబర్ 27న సల్మాన్ తన 57వ పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకలకు షారుఖ్ ఖాన్, పూజా హెగ్డే, కార్తీక్ ఆర్యన్, సంగీతా బిజ్లానీ, టబు, సునీల్ శెట్టి హాజరయ్యారు. వేడుకల అనంతరం సల్మాన్, షారుఖ్ [ఆలింగనం](url) చేసుకున్నారు. దీనిపై వీరిద్దరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. కాగా షారుఖ్ నటించిన ‘పఠాన్’ మూవీలో సల్మాన్ గెస్ట్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. SALMAN KHAN | SHAHRUKH … Read more