• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    సమంత యశోద మూవీ టీజర్ రిలీజ్

    సమంత యాక్ట్ చేసిన యశోద మూవీ టీజర్ విడుదలైంది. వీడియోలో మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పే డైలాగ్స్, అందుకు సమంత వింటున్న తీరు మూవీపై ఆసక్తిని పెంచుతుంది. మరోవైపు తర్వాత సీన్లలో ఫైట్స్ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతున్నాయి. ఈ చిత్రానికి హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా, శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

    ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఫుల్‌ రివ్యూ

    బాలివుడ్‌ బాక్సాఫీస్‌కు కోటి ఆశలనిస్తూ ఇవాళ విడుదలైన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, అమితాభ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.400కోట్ల ఈ భారీ బడ్జెట్‌తో సరికొత్త ‘అస్త్రలోకం’గా తీర్చిదిద్దిన ఈ సినిమాను అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించారు. దక్షిణాన  రాజమౌళి సమర్పణ బాధ్యతలు తీసుకున్నారు. మరి సినిమా అంచనాలు అందుకుందా? రివ్యూలో చూద్దాం కథ: బ్రహ్మాస్త్ర సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కథ అంతా బ్రహ్మాస్త్రను కాపాడే బ్రహ్మాన్ష్‌ అనే బృందం … Read more

    హింసాత్మకంగా ‘అహింస’ గ్లింప్స్

    ఎంతోమంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ. ‘అహింస’ చిత్రంతో దగ్గుపాటి అభిరాంను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. హింసను ప్రేరేపించేలా ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ‘నువ్వు నేను’ తరువాత తేజ, పట్నాయక్, ఆనంది క్రియేషన్స్ కాంబోలో వస్తున్న చిత్రమిది. సదా ముఖ్య పాత్రలో నటిస్తోంది.

    ఛార్మీ ట్వీట్ వైరల్..అవన్నీ పుకార్లే

    టాలీవుడ్ నటి, నిర్మాత ఛార్మి మళ్లీ వార్తల్లో నిలిచారు. గతంలో కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పిన ఛార్మి..నిన్న మళ్లీ ఓ పోస్ట్ పెట్టారు. రూమర్స్, రూమర్స్..పుకార్లన్నీ ఫేక్ అని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ పురోగతిపైనే దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది. ఇది చూసిన నెటిజన్లు ఛార్మిని పలురకాలుగా కామెంట్లు రూపంలో ప్రశ్నిస్తున్నారు. జనగణమణ ఉందా లేదా చెప్పండి అంటున్నారు. సోషల్ మీడియాకు బ్రేక్ అని చెప్పి ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. మరికొంత మంది అసలు ఏమైందని, ఈ … Read more

    ‘విక్ర‌మ్ వేద’ ట్రైల‌ర్ రిలీజ్

    బాలీవుడ్ హీరోలు సైఫ్ అలీఖాన్, హృతిక్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విక్ర‌మ్ వేద థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఈరోజు రిలీజ్ అయింది. ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్, ఒక గ్యాంగ్‌స్ట‌ర్ మ‌ధ్య జ‌రిగే వార్ కథాంశంతో ఇది తెర‌కెక్కింది. సెప్టెంబ‌ర్ 30న సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఇది త‌మిళ్ సూప‌ర్ హిట్ మూవీ విక్ర‌మ్ వేద రీమేక్‌గా తెర‌కెక్కింది. ఒరిజిన‌ల్‌లో మాధ‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి హీరోలుగా న‌టించారు. దాన్ని తెర‌కెక్కించిన పుష్క‌ర్ & గాయ‌త్రి హిందీలో కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

    ఆదిపురుష్ నుంచి బిగ్ అప్డేట్..!

    ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే వార్త. వచ్చేనెలలో డార్లింగ్ పుట్టినరోజు. దీంతో ఆదిపురుష్ నుంచి ఓ పెద్ద అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఓం రౌత్ స్పష్టం చేశారు. తాజాగా ఈ వీడియో ట్రెండవుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పీరియాడికల్ సినిమాగా రూపొందుతోంది. అయితే, ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను యువీ క్రియేషన్స్ సొంతం చేసుకున్నట్లు టాక్. వచ్చే ఏడాది జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. Something BIG.. … Read more

    ‘కెప్టెన్’ మూవీ రివ్యూ

    ఆర్య హీరోగా న‌టించిన ‘కెప్టెన్’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్‌. ఈ త‌మిళ సినిమాను హీరో నితిన్ హోమ్ ప్రొడ‌క్ష‌న్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ తెలుగులో రిలీజ్ చేసింది. ప్ర‌మోష‌న్ల‌తో సినిమాల‌పై అంచ‌నాల‌ను పెంచారు. మ‌రి మూవీ ఆ రేంజ్‌లో ఉందా? అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో స‌ఫ‌ల‌మైందా లేదా తెలుసుకుందాం. క‌థేంటంటే.. ఒక ధైర్య‌శాలి ఆర్మీ కెప్టెన్ త‌న‌ జ‌వాన్ల బృందంతో డేంజ‌ర‌స్ మిష‌న్ చేప‌డుతుంది. వీళ్లు ఒక మిస్ట‌రీని ఛేదించ‌డానికి … Read more

    పావు హైదరాబాద్ శర్వానంద్‌దే! అంత రిచ్‌!!

    ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతన్నాడు శర్వానంద్‌. అయితే శర్వానంద్‌ చాలా సంపన్నుడన్న విషయం చాలా మందికి తెలియదు. తను కావాలనుకుంటే సొంత డబ్బుతో సినిమాలు తీసుకోగలడు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శర్వా చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో యాంకర్‌ ‘పావు హైదరాబాద్ మీదేనంట’ అంటాడు. అప్పుడు శర్వా ‘అంత లేదు గానీ బాగానే ఉన్నాయి.కావాలనుకుంటే నా సినిమాలు నేనే తీసుకోగలను’ అని సమాధానమిచ్చాడు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. intha rich ah sharwa ? … Read more

    జూ.ఎన్టీఆర్ ఎనర్జీ మనుషులకు సాధ్యం కాదు: ఆర్య

    కెప్టెన్‌తో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ నటుడు ఆర్య, తెలుగు హీరోలపై ఆసక్తికర కామెంట్లు చేశాడు. నాని,నితిన్, ఎన్టీఆర్‌ తదితరులపై తన అభిప్రాయం తెలిపాడు. ఎన్టీఆర్‌ గురించి చెబుతూ ‘ఎన్టీఆర్‌కు అంత ఎనర్జీ ఎక్కడినుంచి వస్తుందో తెలియదు. అరగంటకు మించి ఆయనలా ఉండలేం. మనుషులకు ఆయన ఎనర్జీని మ్యాచ్‌ చేయడం సాధ్యం కాదు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. అలాగే నితిన్‌ ఇష్క్‌ సినిమా తాను చేయాల్సిందని చెప్పాడు.

    సీతారామం మూవీ డిలెటెడ్ సీన్ వైరల్

    సీతారామం మూవీ డిలెటెడ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూవీలో పాక్ యువతి అఫ్రిన్‌గా నటించిన రష్మిక ఇండియా గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది. బ్యాగ్‌ను తిరిగిచ్చిన క్యాబ్ డ్రైవర్‌తో పొగరుగా ప్రవర్తిస్తుంది. ఈ సీన్ సినిమాలో ఉంటే కాంట్రవర్సీ అవుతుందని తీసేశారు. అయితే ఇది కూడా ఉంటే రష్మిక పాత్ర హైలైట్ అయ్యేదని భావిస్తున్నారు. దేశం గురించి గొప్ప మాటలే ఉన్నాయి కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.