• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆదిపురుష్ నుంచి బిగ్ అప్డేట్..!

  ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే వార్త. వచ్చేనెలలో డార్లింగ్ పుట్టినరోజు. దీంతో ఆదిపురుష్ నుంచి ఓ పెద్ద అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఓం రౌత్ స్పష్టం చేశారు. తాజాగా ఈ వీడియో ట్రెండవుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పీరియాడికల్ సినిమాగా రూపొందుతోంది. అయితే, ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను యువీ క్రియేషన్స్ సొంతం చేసుకున్నట్లు టాక్. వచ్చే ఏడాది జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv