• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    ఒకే ఒక జీవితం మూవీ నుంచి సాంగ్ ప్రొమో

    హీరో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం మూవీ నుంచి సాంగ్ ప్రొమో రిలీజ్ అయింది. మూవీ మ్యూజిక్ నేపథ్యంగా సాగుతున్నట్లు తెలిసింది. శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్‌గా నటించింది. శర్వానంద్‌తో పాటు వెన్నెల కిశోర్, ప్రియదర్శి, ఆమల నాగార్జున ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    సీతారామం ‘ఎప్పుడో నిన్ను’ ఫుల్ వీడియో సాంగ్

    దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ మూవీ నుంచి ‘ఎప్పుడో నిన్ను’ ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్‌లో మ్యూజిక్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 5వ తేదీన విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే మంచి టాక్, కలెక్షన్స్‌తో దూసుకెళ్లిపోతుంది.

    కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘న‌చ్చావ్ అబ్బాయ్’ సాంగ్ రిలీజ్

    కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ అయింది. న‌చ్చావ్ అబ్బాయ్ అనే ఈ పాట ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. మ‌ణిశ‌ర్మ దీనికి మ్యూజిక్ అందించ‌గా..ధ‌నుంజ‌య్, లిప్సిక క‌లిసి పాడారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌ర‌స‌న సంజ‌నా ఆనంద్, సోనూ ఠాకూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కోడి దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శ్రీధ‌ర్ గాడె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

    మ‌ళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవుతున్న దిశా ప‌టానీ

    దిశా ప‌టానీ త‌న హాట్‌ఫోటోషూట్‌ల‌తో ఇన్‌స్టాగ్రామ్‌ను హీటెక్కిస్తుంది. ప్ర‌స్తుతం ఆమె ‘ఏక్ విల‌న్ రిట‌ర్న్స్’ ప్ర‌మోష‌న్స్‌తో బీజీగా ఉంది. ఈ సినిమాలో జాన్ అబ్ర‌హంతో క‌ల‌సి ఘాటు రొమాన్స్‌తో రెచ్చిపోయింది. ఇటీవ‌లే టైగ‌ర్ ష్రాఫ్‌తో ప్రేమాయ‌ణానికి ముగింపు ప‌లికిన దిశ ఇక‌పై సినిమాల‌తో బిజీగా మార‌నుంది. ప్ర‌స్తుతం హిందీలో స‌యోధ‌, టీనా చిత్రాల్లో న‌టిస్తుంది. మ‌రోవైపు ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ‘ప్రాజెక్ K’ లో ఆఫ‌ర్ కొట్టేసింది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో మ‌ళ్లీ బీజీ కానున్న‌ట్లు తెలుస్తుంది. Courtesy Instagram: disha pathani Courtesy Instagram: … Read more

    రాజమౌళి కాళ్లు మొక్కిన అనుపమ

    తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి దర్శకుడు రాజమౌళి అంటే ఎవరికైనా అభిమానమే. అలా తన అభిమానాన్ని చాటుకుంది యువనటి అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ-2 సినిమా చూసేందుకు వెళ్లిన రాజమౌళి దంపతులను పార్కింగ్‌లో చూసిన అనుపమ అక్కడే ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ‘సినిమా బాగుంది. బాగా నటించావ్’ అంటూ రాజమౌళి అనుపమను మెచ్చుకున్నారు. ప్రస్తుం ఈ [వీడియో](url) నెట్టింట వైరల్ అవుతోంది. Hearing positive about #karthikeya2 #anupamaparameswaran takes blessings from Ace Indian director #ssrajamouli at … Read more

    మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో త‌మ‌న్నా

    మెల్‌బోర్న్‌లో ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 13వ ఎడిష‌న్ ఆగ‌స్ట్ 12న ప్రారంభ‌మైంది. బాలీవుడ్ సెల‌బ్రిటీలు త‌మ‌న్నా, తాప్సీ, అభిషేక్ బ‌చ్చ‌న్, అనురాగ్ క‌శ్య‌ప్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఆగ‌స్ట్ 20న ఈ ఫెస్టివ‌ల్ ముగుస్తుంది. మాజీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్, సింగ‌ర్ సోనా, క‌భీర్ ఖాన్, అప‌ర్ణ సేన్ ఇత‌రులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. మొద‌టిరోజు త‌మ‌న్నా గ్రీన్ క‌ల‌ర్ శారీలో స్టైలిష్ లుక్స్‌లో మెరిసింది. ఈ ఫెస్టివ‌ల్‌లో 120 సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. … Read more

    నచ్చావ్ అబ్బాయ్ సాంగ్ ప్రొమో

    కిరణ్ అబ్బవరం నటించిన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ మూవీ నుంచి నచ్చావ్ సాంగ్ ప్రొమో విడుదలైంది. రేపు ఉదయం 11గంటలకు ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ కానున్నట్ల మూమీ మేకర్స్ తెలిపార. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్ నటించింది. ఈ చిత్రాన్ని కోడి దివ్య నిర్మిస్తున్నారు. సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. Tomorrow at 11:05 ❤️ pic.twitter.com/V0DmkLpwzs — Sanjana Anand (@itssanjanaanand) August 13, 2022

    6 మిలియ‌న్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ‘లైగ‌ర్’ సాంగ్‌

    విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ‘లైగ‌ర్’ మూవీ నుంచి నిన్న COKA 2.0 సాంగ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టికే 6 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌, 400K లైక్స్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. అన‌న్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. మూవీ నుంచి వ‌స్తున్న ఒక్కొక్క అప్‌డేట్‌తో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. లైగ‌ర్ ఆగ‌స్ట్ 25న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    కార్తికేయ 2 మూవీ ఫుల్ రివ్యూ

    హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన కార్తికేయ 2 మూవీ నేడు (ఆగస్టు 13న) థియేటర్లలో విడుదలైంది. ఈ థ్రిల్లర్ సినిమా ఇప్పటికే విజయం సాధించిన కార్తికేయకు సీక్వెల్ గా వచ్చింది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ అదేస్టోరితో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించారు. బింబిసార, సీతా రామం చిత్రాల విజయం తర్వాత, ఈ వారాంతంలో కార్తికేయ 2 కూడా చేరిందని ప్రేక్షకులు అంటున్నారు. అసలు ఈ సినిమా స్టోరీ ఎంటో ఇప్పుడు చుద్దాం. కథ కార్తికేయ (నిఖిల్ సిద్ధార్థ) వృత్తిరీత్యా … Read more

    ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ పెళ్లి వీడియో చూశారా?

    హీరో ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా రెండు త‌మిళ సినిమాల్లో క‌లిసి న‌టించిన వీళ్లు ప్రేమ‌లో ప‌డ్డారు. పెద్ద‌ల అంగీకారంతో మే నెల‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి మ‌న తెలుగు హీరోలు మంచు మ‌నోజ్, సందీప్ కిష‌న్, నాని త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. పెళ్లి వీడియోకు సంబంధించిన టీజ‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే పూర్తి వీడియోను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మా పెళ్లి నిన్న‌నే జ‌రిగిన‌ట్లు అనిపిస్తుంద‌ని చెప్పుకొచ్చారు ఈ జంట‌. పెళ్లిలో వాళ్లు … Read more