పూజా హెగ్డే మొట్టమొదటిసారిగా కేన్స్ ఫెస్టివల్‌లో మెరిసింది. లైట్ పింక్ కలర్ ఫెదర్ లాంగ్ గౌనుతో రెడ్ కార్పెట్‌పై నడిచి మెస్మరైజ్ చేసింది. లెబనీస్ ఫ్యాషన్ డిజైనర్ గయాన్నా యూనిస్ ఈ డ్రెస్‌ను డిజైన్ చేశారు. పూజాతో పాటు తమన్నా, ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొణే, ఊర్వశీ రౌతలా కేన్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 75వ కేన్స్ ఫెస్టివల్ మే 27 వరకు కొనసాగనుంది.
-
Courtesy Instagram: Pooja Hegde
-
Courtesy Instagram: Pooja Hegde
-
Courtesy Instagram: Pooja Hegde
-
Courtesy Instagram: Pooja Hegde
-
Courtesy Instagram: Pooja Hegde
-
Courtesy Instagram: Pooja Hegde
-
Courtesy Instagram: Pooja Hegde
-
Courtesy Instagram: Pooja Hegde
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్