• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • POOJA HEGDE: ‘ఉస్తాద్’ నుంచి కూడా ఔట్?

  పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీలో పూజా హెగ్డే నటించటం లేదని టాక్. ఆమె బదులు ‘ఏజెంట్’ బ్యూటీ సాక్షి వైద్యను సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా పూజాను తొలగించడంపై డైరెక్టర్ హరీశ్ శంకర్‌పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూజానే బెటర్ అని.. సాక్షి వైద్య వద్దని అభిమానులు కోరుతున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

  సొగసులతో సెగ పెంచుతోన్న పూజా

  యంగ్‌ బ్యూటీ పూజా హెగ్డే తన హాట్ ఫొటోలతో మరోమారు సోషల్‌ మీడియాను హీటెక్కించింది. నల్లటి డ్రెస్‌లో తన ఒంపుసొంపులను ఆరబోసింది. సన్నని నడుమును చూపిస్తూ నెటిజన్లను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్‌-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 సినిమాలో పూజా హీరోయిన్‌గా నటిస్తోంది. Courtesy Twitter:@DHF_PRAB00S_ Courtesy Twitter:@DHF_PRAB00S_ Courtesy Twitter:@DHF_PRAB00S_ Courtesy Twitter:@DHF_PRAB00S_

  కిక్కెక్కిస్తోన్న బుట్టబొమ్మ గ్లామర్ షో

  బుట్టబొమ్మ పూజా హెగ్డే అదిరిపోయే డ్రెస్సులో తన అందచందాలతో ఆకట్టుకుంటోంది. లాంగ్ వేర్ ధరించి అందాలు ఆరబోసింది. ఎద అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. పరువాల ప్రదర్శనతో గ్లామర్ షో చేసింది. పూజా తన తాజా పిక్స్‌ను నెట్టింట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. కాగా పూజా హెగ్డే ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరూ కలసి ‘ఎస్ఎస్ఎంబీ28’ మూవీలో నటిస్తున్నారు. Screengrab Instagram: hegdepooja Screengrab Instagram: hegdepooja Screengrab Instagram: hegdepooja Screengrab … Read more

  పూల డ్రెస్సులో పూజా కనికట్టు

  స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఓ వెరైటీ డ్రెస్సులో తళుక్కుమంది. పూల పూల డ్రెస్సులో పూజా తన నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతోంది. తన పరువాలను ప్రదర్శిస్తూ గ్లామరసం ఒలికిస్తోంది. పర్ఫెక్ట్ షేపులతో ఫొటోలకు ఫొజులిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. పూజా తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా పూజా ప్రస్తుతం మహేష్‌బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ28’ మూవీలో నటిస్తోంది. Screengrab Instagram: hegdepooja Screengrab Instagram: hegdepooja Screengrab … Read more

  సల్మాన్‌తో బుట్టబొమ్మ డేటింగ్: క్లారిటీ ఇదే!

  బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేలు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారిద్దరూ ఘాటు ప్రేమాయణంలో మునిగి తేలుతున్నట్లు టాక్. కాగా ఈ రూమర్స్‌పై బుట్టబొమ్మ స్పందించింది. ‘‘ప్రస్తుతం నేను సింగిల్. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాను. నా కెరీర్‌పైనే ధ్యాసంతా పెట్టాను. రూమర్స్ గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే వాటిని నేనేం చేయలేను.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా వీరిద్దరూ కలసి నటించిన ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

  పాలరాతి శిల్పంలా పూజా హెగ్డే

  స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది. బుట్టబొమ్మ వైట్ డ్రెస్‌లో తళుక్కుమంది. ఈ అమ్మడు తన ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన ఓ పార్టీలో పూజా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా పూజా హెగ్డే.. సల్మాన్‌ఖాన్ సరసన నటించిన ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమాలో నటిస్తోంది. … Read more

  అదృష్టం కలిసిరాని తెలుగు స్టార్ హీరోయిన్లు… అక్కడ ఎంత తెగించినా పట్టించుకోని నిర్మాతలు

  తెలుగు తెరపై కొన్నేళ్లపాటు వెలుగువెలిగిన కొంతమంది హీరోయిన్లకు ఆఫర్లు తగ్గిపోతున్నాయి. అందం, అభినయంతో ఆకట్టుకున్నా దర్శకులు, నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్తదనానికే ఓటేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది పరిస్థితి కాస్త ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లెవరో? ప్రస్తుతం ఏమైనా సినిమాలు చేస్తున్నారా? అనేది చూద్దాం. సమంత అగ్రహీరోల సరసన ఎన్నో సినిమాలు చేసింది సమంత. ఒకప్పుడు ఆమె చిత్రంలో నటిస్తోంది అంటే దాదాపు హిట్ అనేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యశోద సినిమా సమయంలో ఆమెకు మయోసైటిస్ సోకటం తర్వాత చికిత్స పొందుతూనే … Read more

  అన్నిసినిమాలు హిట్ కావు! పూజా హెగ్డే

  మనం నటించిన అన్ని సినిమాలు ఘన విజయం సాధించలేవని బుట్టబొమ్మ పూజా హెగ్డే అన్నారు. తాను నటించిన కొన్ని చిత్రాలు విజయం సాధించలేదని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై పూజా స్పందించింది. ‘‘ఏమైనా తప్పులు చేసి ఉంటే సరిదిద్దుకుంటా. తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలతోనే ఈ స్థాయికి చేరుకున్నా. ఒక్కోసారి మనం ఊహించిన ఫలితాలు రావు. అలాగని మన నిర్ణయాలు తప్పేం కాదు. ఏదో ఒకరోజు మన జీవితం కూడా పరిపూర్ణంగా మారుతుంది.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  బుట్ట‌బొమ్మ ట్రెడీష‌న‌ల్ లుక్స్‌

  బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ట్రెడీష‌న‌ల్ లుక్‌లో కనిపించింది. ఎల్లో క‌ల‌ర్ షెరారా డ్రెస్‌లో ఫోటోల‌కు పోజులిచ్చింది. ఎప్పుడూ హాట్ ఫోటోషూట్‌లతో రెచ్చిపోయే ఈ బ్యూటీ అప్పుడ‌ప్పుడు సాంప్ర‌దాయ‌క‌ప‌మైన చీర‌క‌ట్టులో కూడా ఆక‌ట్టుకుంటుంది. పూజా ప్ర‌స్తుతం తెలుగులో మ‌హేశ్ బాబు-త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తుంది. అదేవిధంగా పూరీ జ‌గ‌న్నాథ్-విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాలో కూడా ఆమే హీరోయిన్‌. హిందీలో క‌బీ ఈద్ క‌బీ దివాళి వంటి సినిమాల‌తో బిజీగా ఉంది. Courtesy Instagram: pooja hegde Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more

  సూర్యతో కలిసి నటించనున్న బుట్టబొమ్మ

  బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించే చాన్స్ ను ఈ బ్యూటీ కొట్టేసిందని ప్రచారం జరుగుతోంది. సూర్య-శివ కాంబినేషన్లో ఓ మూవీ రానుంది. అప్పట్లోనే మొదలైన ఈ భారీ బడ్జెట్ మూవీ మధ్యలో అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. మరోసారి ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ సినిమాలో సూర్య సరసన బ్యూటీ పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఈ పొడుగు కాళ్ల … Read more