బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించే చాన్స్ ను ఈ బ్యూటీ కొట్టేసిందని ప్రచారం జరుగుతోంది. సూర్య-శివ కాంబినేషన్లో ఓ మూవీ రానుంది. అప్పట్లోనే మొదలైన ఈ భారీ బడ్జెట్ మూవీ మధ్యలో అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. మరోసారి ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ సినిమాలో సూర్య సరసన బ్యూటీ పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఈ పొడుగు కాళ్ల సుందరి సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది.
-
Courtesy Instagram:Pooja Hegde
-
Courtesy Instagram:Pooja Hegde
-
Courtesy Instagram:Pooja Hegde
-
Courtesy Instagram:Pooja Hegde
-
Courtesy Instagram:Pooja Hegde
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి