బుట్టబొమ్మ పూజా హెగ్డే అదిరిపోయే డ్రెస్సులో తన అందచందాలతో ఆకట్టుకుంటోంది. లాంగ్ వేర్ ధరించి అందాలు ఆరబోసింది. ఎద అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. పరువాల ప్రదర్శనతో గ్లామర్ షో చేసింది. పూజా తన తాజా పిక్స్‌ను నెట్టింట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. కాగా పూజా హెగ్డే ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరూ కలసి ‘ఎస్ఎస్ఎంబీ28’ మూవీలో నటిస్తున్నారు.
-
Screengrab Instagram: hegdepooja
-
Screengrab Instagram: hegdepooja
-
Screengrab Instagram: hegdepooja
-
Screengrab Instagram: hegdepooja
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి