బుట్టబొమ్మ పూజా హెగ్డే వినాయక చవితి సందర్భంగా ట్రెడీషనల్ లుక్‌లో కనిపించింది. ఎల్లో కలర్ షెరారా డ్రెస్‌లో ఫోటోలకు పోజులిచ్చింది. ఎప్పుడూ హాట్ ఫోటోషూట్‌లతో రెచ్చిపోయే ఈ బ్యూటీ అప్పుడప్పుడు సాంప్రదాయకపమైన చీరకట్టులో కూడా ఆకట్టుకుంటుంది. పూజా ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. అదేవిధంగా పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో కూడా ఆమే హీరోయిన్. హిందీలో కబీ ఈద్ కబీ దివాళి వంటి సినిమాలతో బిజీగా ఉంది.
-
Courtesy Instagram: pooja hegde -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్