– క్రిటిక్స్ చాయిస్ ఉత్తమ నటి అవార్డును అందుకున్న కుందనపు బొమ్మ సమంత
– KGF-2 సినిమా బాగుందంటూ ట్వీట్ చేసిన దర్శకుడు శంకర్
– విజయ్ దేవరకొండ సమంత నటిస్తున్న ఖుషి మూవీ పోస్టర్ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
– బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ నటిస్తున్న ది అర్చీస్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
– ఈ నెల 20న ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ నుంచి బిగ్ అప్డేట్
– చిరంజీవితో తనకు గొడవలు లేవని ప్రకటించిన యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్
– రేపు ఉదయం 11 గంటలకు KGF-2 నుంచి తుఫాన్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్
– తమిళానికి అడ్డొస్తే హిందీని తప్పకుండా వ్యతిరేఖిస్తానని తెలిపిన కమల్ హాసన్
– సర్కారు వారి పాట రూ. 100 కోట్ల షేర్ రాబట్టినట్లు ప్రకటించిన మూవీ టీం
– ప్రాజెక్ట్ K మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని తెలిపిన నాగ్ అశ్విన్
– కన్నడ టీవీ నటి చేతనా రాజ్ (21) మృతి. కాస్మోటిక్ సర్జరీయే కారణమని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు
– వెంకటేశ్ చెల్లెలుగా పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు.
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్