• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vikrant Rona Movie Review

    కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన ‘విక్రాంత్ రోణ’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. నిరూప్ భండారీ, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. జాక్ మంజునాథ్, అలంకార్ పాండియ‌న్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.  యాక్ష‌న్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ అంచ‌నాల‌ను పెంచింది. దీంతో పాటు రా రా ర‌క్క‌మ్మ పాట సోష‌ల్‌మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. మ‌రి సినిమా ఎలా ఉంది క‌థేంటో తెలుసుకుందాం క‌థేంటంటే.. … Read more

    Thank You Movie Review

    నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ‘థ్యాంక్యూ’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. అవికా గోర్, మాళ‌వికా నాయ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. బీవీఎస్ ర‌వి క‌థ‌ను అందించారు. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హరించాడు. క‌రోనా కార‌ణంగా చాలాకాలంగా వాయిదాప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా మొత్తానికి నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి మూవీ ఎలా ఉంది స్టోరీ ఎంటీ తెలుసుకుందాం  క‌థేంటంటే.. అభిరామ్(నాగ‌చైత‌న్య‌) జీవితంలో చాలా క‌ష్టాల‌ను ఎదుర్కొని అమెరికా … Read more

    Sai Pallavi Gargi Movie Review

    సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గార్గి’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌లో ఈ మూవీ విడుద‌లైంది. క‌థ న‌చ్చ‌డంతో తెలుగులో రానా, త‌మిళ్‌లో సూర్య దంపతులు, క‌న్న‌డ‌లో ర‌క్షిత్ శెట్టి ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. విడుద‌ల‌కు ముందే దీనిపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచాయి. గౌత‌మ్ రామ‌చంద్రన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గోవింద్ వ‌సంత్ సంగీతం అందించాడు. మ‌రి స్టోరీ ఎంటీ? మూవీ ఎలా ఉంది? తెలుసుకుందాం.. క‌థేంటంటే.. … Read more

    The Warrior Movie Review

    రామ్ హీరోగా న‌టించిన ‘ది వారియ‌ర్’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో రిలీజైంది. తెలుగు-త‌మిళ్ ద్విభాషా చిత్రంగా ‘ది వారియ‌ర్’ తెర‌కెక్కింది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కెరీర్‌లో మొద‌టిసారిగా రామ్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాడు. ఆది పినిశెట్టి ఒక భ‌యంక‌ర‌మైన విల‌న్‌గా క‌నిపించాడు. శ్రీనివాస చిత్తూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తెలుసుకుందాం క‌థేంటంటే.. స‌త్య (రామ్) ఒక ప్ర‌ముఖ‌ డాక్ట‌ర్‌. అత‌డికి క‌ర్నూల్ సిటీలో పోస్టింగ్ ప‌డుతుంది. క‌ర్నూలులో గురు(ఆది … Read more

    Happy Birthday Movie Review

    లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ హ్యాపీ బ‌ర్త్‌డే. నేడు ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ రితేశ్ రాణా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స‌త్య‌, వెన్నెల కిశోర్, రాహుల్ రామ‌కృష్ణ వంటివాళ్లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్రచారాల్లోనే ఈ చిత్ర‌బృందం చాలా వైవిధ్యం చూపించి అంద‌రినీ ఆక‌ర్షించింది.  ఈ సినిమాలో ఏదో ఉంది క‌చ్చితంగా చూసి తీరాల్సిందే అనుకునేలా మాత్రం చేయ‌డంలో స‌క్సెస్ సాధించింది. మ‌రి సినిమా ఎలా ఉంది స్టోరీ ఎంటీ తెలుసుకుందాం క‌థేంటంటే.. మినిస్ట‌ర్ రిత్విక్ సోది(వెన్నెల … Read more

    10th క్లాస్ డైరీస్ మూవీ రివ్యూ

    శ్రీరామ్, అవికాగోర్ జంటగా నటించిన మూవీ 10th క్లాస్ డైరీస్. ఈ మూవీని గరుడవేగ అంజి తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనం బాల్యంలో చేసిన అల్లరిని, ఆ సమయంలో స్కూల్ ఏజ్ లవ్ స్టోరీస్ గురించి దర్శకుడు రాసుకున్న పాయింట్ చాలా ఫ్రెష్ గా ఉంది. బాల్యం గురించి, స్కూల్ లైఫ్ గురించి ఇప్పటికే బోలెడన్ని తెలుగు సినిమాలు వచ్చాయి. ఈ మూవీ కూడా ఇంచుమించు అదేలా కొనసాగుతుంది. కానీ ఈ మూవీ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని మేకర్స్ ప్రకటించారు.  కథేంటంటే..  … Read more

    రివ్యూ: ‘పక్కా కమర్షియల్’.. అంత ‘పక్కా’గా లేదు

    పూర్తి కామెడీ సినిమాల డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న మారుతి, హీరో గోపీచంద్ కాంబీనేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ . చాలా రోజుల నుంచి గోపిచంద్ నుంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు… ఇది పక్కా ఎంటర్ టైన్మెంట్  పంచుతుందని ఆశలు పెట్టుకుని థియేటర్లకు వెళ్లారు. మరి వారి ఆశలు నెరవేరాయా అసలు సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథేంటి? కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. సత్యరాజ్ ఒక జడ్జి. ఓ కేసులో తానిచ్చిన తీర్పు వల్ల … Read more

    Rocketry Movie Review

    మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన రాకెట్రీ సినిమా ఈరోజు థియేట‌ర్ల‌లో విడుదలైంది. ఎక్కువ ప్ర‌చారం లేకుండానే సినిమా ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చింది. చాలా కాలం త‌ర్వాత సిమ్ర‌న్ మ‌ళ్లీ తెర‌పై క‌నిపిస్తుంది. ఇస్రో శాస్త్ర‌వేత్త నంబీనార‌య‌ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? స్టోరీ ఎంటీ? తెలుసుకుందాం.  క‌థేంటంటే.. మాధ‌వ‌న్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన సినిమా రాకెట్రీ. ప్ర‌ముఖ ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు … Read more

    Chor Bazaar Movie Review

    ఆకాశ్ పూరీ హీరోగా న‌టించిన  ‘చోర్ బ‌జార్’  మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టించింది. జార్జిరెడ్డి ఫేమ్ జీవ‌న్‌రెడ్డి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు. మీరు టిక్కెట్ కొనుక్కొని థియేట‌ర్‌కు వ‌స్తే చాలు సినిమాను చూసి క‌చ్చితంగా ఎంజాయ్ చేస్తారంటూ ఆకాశ్ పూరీ చాలా న‌మ్మ‌కంగా చెప్పాడు. మ‌రి ఆ న‌మ్మ‌కాన్ని సినిమా నిల‌బెట్టిందా ఎలా ఉంది స్టోరీ ఏంటి తెలుసుకుందాం  క‌థేంటంటే… హైదరాబాద్‌లోని మ్యూజియం నుంచి 200 కోట్ల రూపాయల విలువైన నిజాం కాలం … Read more

    Sammathame Movie Review

    నేడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం, చాందిని చౌద‌రీ క‌లిసి న‌టించిన స‌మ్మ‌త‌మే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి గోపినాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. క‌న‌కాల ప్ర‌వీణ చిత్రాన్ని నిర్మించింది. ట్రైల‌ర్, పాట‌ల‌తో సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్పాడ్డాయి. మ‌రి మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటో తెలుసుకుందాం. క‌థేంటంటే.. కృష్ణ (కిరణ్ అబ్బ‌వ‌రం) చిన్న‌ త‌నంలోనే త‌ల్లిని కోల్పోతాడు. దీంతో తాను చేసుకోబోయే అమ్మాయి ఇంటికి మ‌ళ్లీ ఆ వెలుగును తీసుకురావాల‌ని కోరుకుంటాడు. త‌న జీవితంలో న‌చ్చిన … Read more