• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Virata Parvam Movie Review

    రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మూవీ ‘విరాట ప‌ర్వం’. వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌రోనా కార‌ణంగా సినిమా గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా వాయిదాప‌డుతూ వ‌స్తుంది. చాలా సార్లు ఓటీటీ నుంచి ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతో నిర్మాత‌లు థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేసేందుకు వేచిచూశారు. ఎట్ట‌కేల‌కు నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. మ‌రి వారి న‌మ్మ‌కం నిజ‌మైందా? సినిమా ఎలా ఉంది? స్టోరీ ఏంటి ?తెలుసుకుందాం క‌థేంటంటే.. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల (సాయిప‌ల్ల‌వి) పుట్టుక‌లోనే విప్ల‌వం ఉటుంది. అదే … Read more

    Ante Sundaraniki Movie Review

    నాని, న‌జ్రియా జంట‌గా న‌టించిన ‘అంటే సుందరానికి’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఇప్ప‌టికే విడుద‌లైన‌ టీజ‌ర్, ట్రైల‌ర్‌, పాట‌ల‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. నాని మ‌రోసారి  కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించ‌డం, న‌జ్రియా మొద‌టి తెలుగు సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల సినిమాపై ఆస‌క్తి పెరిగింది. మ‌రి మూవీ ఎలా ఉంది అస‌లు స్టోరీ ఏంటి తెలుసుకుందాం  క‌థేంటంటే.. సుంద‌ర్(నాని), లీలా(న‌జ్రియా) చిన్న‌నాటి స్నేహితులు. అయితే సుంద‌ర్ హిందూ, లీలా థామ‌స్ క్రిస్టియ‌న్. ఇద్ద‌రి కుటుంబంలో వారి ఆచారాల‌ను చాలా క‌ఠినంగా పాటిస్తుంటారు. చిన్న‌ప్ప‌టి నుంచి … Read more

    Kamal Haasan Vikram Movie Review

    విశ్వనటుడు కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మూవీ ‘విక్రమ్’. అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, మ్యూజిక్ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దానికి తోడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న మూడో సినిమా కావడంతో అందరిలో మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుందా ? నాలుగేళ్ల తరువాత సినిమా చేస్తున్న కమల్ హిట్టు … Read more

    Major Movie Review

    అడివిశేష్ హీరోగా న‌టించిన మేజ‌ర్ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఇప్ప‌టికే ప్రీ-రిలీజ్ స్క్రీనింగ్ జ‌ర‌గ‌డంతో దేశ‌వ్యాప్తంగా సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూలు వ‌స్తున్నాయి. మేజ‌ర్ ఫ‌లితంపై అడివి శేష్‌తో పాటు చిత్ర‌బృందం చాలా న‌మ్మ‌కంగా ఉంది. దీంతో పాటు ఇది ఒక అమ‌ర‌వీరుడి క‌థ కావ‌డంతో అంద‌రికీ ఆసక్తి పెరిగింది. మ‌రి మూవీ ఎలా ఉంది, ఎవ‌రెలా న‌టించారు తెలుసుకుందాం.  ముంబ‌యిలో 26/11 టెర్ర‌రిస్ట్‌ల అటాక్‌లో మ‌ర‌ణించిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ బ‌యోపిక్‌గా మేజ‌ర్ తెర‌కెక్కింది. ఇందులో మేజ‌ర్ బాల్యం, ఆర్మీలో చేరేందుకు … Read more

    F3 Movie Review

    ఎఫ్‌2 మూవీలో ఉన్న న‌టుల‌తో పాటు మ‌రికొంత మందిని యాడ్ చేసి ఎఫ్‌3 మూవీ తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ్రిన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు.  ట్రైల‌ర్‌, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. మ‌రి సినిమా ఎలా ఉంది..? అంచ‌నాల‌కు చేరుకుందా..? ఇంత‌కీ  స్టోరీ ఏంటి..? తదితర అంశాలు తెలుసుకుందాం.  క‌థేంటంటే.. వెంకీ(వెంక‌టేష్‌), వ‌రుణ్ యాద‌వ్(వ‌రుణ్ తేజ్‌) మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన‌వారు. … Read more

    Shekar Movie Review

    సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ న‌టించిన శేఖ‌ర్ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. మ‌ల‌యాళంలో 2018లో విడుద‌లైన జోసెఫ్ మూవీకి రీమేక్. జీవితా రాజ‌శేఖ‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. శివాని, శివాత్మిక నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మ‌రి సినిమా ఎలా ఉంది స్టోరీ ఏంటి తెలుసుకుందాం క‌థేంటంటే.. శేఖ‌ర్ (రాజ‌శేఖ‌ర్‌) ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి. హ‌త్య కేసుల‌ను ఛేదించ‌డంలో దిట్ట‌. అందుకే ఏదైనా మిస్ట‌రీ మ‌ర్డ‌ర్ కేసులు ఎదురైతే పోలీసులు ప్ర‌తీసారి శేఖ‌ర్ సాయం కోరుతుంటారు.  అయితే శేఖ‌ర్ … Read more

    Sarkaru Vaari Paata Movie Review

    సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు న‌టించిన ‘స‌ర్కారు వారి పాట’ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టించింది. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పాట‌లు, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. రెండున్న‌రేళ్ల త‌ర్వాత మ‌హేశ్‌బాబు మ‌ళ్లీ వెండిర‌పై క‌నిపిస్తుండ‌టంతో ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి మూవీ ఎలా ఉంది..? అస‌లు స్టోరీ ఏంటో తెలుసుకుందాం.  క‌థేంటంటే.. మ‌హేశ్ (మ‌హేశ్ బాబు) అమెరికాలో … Read more

    ‘స‌ర్కారు వారి పాట’ ట్విట్ట‌ర్ రివ్యూ

    సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు స‌ర్కారు వారి పాట థియేట‌ర్ల‌లో రిలీజైంది. అమెరికాలో ప్రీమియ‌ర్స్ చూసిన‌వారు, ఇక్క‌డ బెనిఫిట్ షో చూసిన‌వాళ్లు సినిమాపై ట్విట్ట‌ర్ ద్వారా వారి అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు. మ‌హేశ్ బాబును ఇలాంటి పాత్ర‌లో చూడ‌టం చాలా బాగుంద‌ని చెప్తున్నారు ఫ్యాన్స్‌. అదేవిధంగా మ‌హేశ్, కీర్తి సురేశ్ కెమిస్ట్రీ చ‌క్క‌గా కుదిరింద‌ని అంటున్నారు. కొంత‌మంది ఫ‌స్టాఫ్ బాగుంది, సెకండాఫ్ కొంచెం నెమ్మ‌దిగా సాగింది అని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. బీచ్‌లో ఫైట్ సీన్ అదిరిపోయింద‌ని చెప్తున్నారు. ఇక క‌ళావ‌తి సాంగ్ క‌నుల పండుగ‌లా … Read more

    Jayamma Panchayathi Movie Review

    యాంక‌ర్ సుమ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘జ‌య‌మ్మ పంచాయ‌తీ’ సినిమా నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఈ మూవీకి విజ‌య్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కీర‌వాణి సంగీతం అందించాడు. అనూష్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ. దేవీ ప్ర‌సాద్, దినేశ్ కుమార్, షాలినీ వంటివాళ్లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.  ఎప్పుడూ స్టేజీల మీద‌, టీవీలో గ‌ల గ‌లా మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే యాంక‌ర్ సుమ కొత్త ప్ర‌యోగం చేసింది. జ‌య‌మ్మ పంచాయ‌తీ సినిమాలో సీరియ‌స్ పాత్రలో న‌టించింది. ఇండ‌స్ట్రీలో సుమ అంద‌రికీ ప‌రిచ‌యం కావ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్, రాజ‌మౌళి, … Read more

    Ashoka Vanamlo Arjuna Kalyanam(AVAK) Movie Review

    చాలాకాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమా నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. విశ్వ‌క్‌సేన్, రుక్స‌ర్ ధిల్ల‌న్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించారు. విద్యా సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌వి కిర‌ణ్ కోలా క‌థ‌ను అందించాడు. ఇటీవ‌ల‌ హీరోపై వ‌చ్చిన వివాదాల‌తో సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెరిగింది. ఇది నా కెరీర్‌లో బెస్ట్ ఫ‌ర్ఫార్మెన్ అని విశ్వ‌క్ ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పాడు. మ‌రి సినిమా అంచ‌నాల‌ను అందుకుందా..? ఇంత‌కీ స్టోరీ ఏంటి..? ఎలా ఉందో తెలుసుకుందాం. క‌థేంటంటే.. అల్లం అర్జున్ కుమార్ (విశ్వ‌క్ సేన్‌) … Read more