• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Aacharya Movie Review

    మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన మూవీ ఆచార్య‌. గ‌త రెండేళ్లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. చిరంజీవి, చ‌ర‌ణ్ తెర‌పై ఒకేసారి క‌నిపిస్తున్నారంటే మెగా ఫ్యాన్స్‌కు పండ‌గే. వాళ్లు చేసిన ప్ర‌మోష‌న్స్ ద్వారా అంచ‌నాల‌ను మ‌రింత పెంచారు. లాహే లాహే, బంజారా సాంగ్ తెర‌పై చూడాల‌న్న‌ ఉత్సాహాన్ని పెంచాయి. మ‌రి సినిమా ఆశించిన స్థాయిలో ఉందా? క‌థేంటి ? … Read more

    ఆచార్య మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా టాక్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే

    మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా నేడు విడుదలయింది. తెలుగు నాట ఇంకా చాలా చోట్ల షోలు స్టార్ట్ కాకపోయినా కానీ కొన్ని చోట్ల ఇప్పటికే ప్రీమియర్ షోలు, ఓవర్సీస్ లో షోలు వేశారు. సినిమాను చూసిన ఆడియన్స్ తమ అనుభవాలను, సినిమా ఎలా ఉందో ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. సినిమా కేక అని.. సినిమా చూసి బట్టలు చించుకోవాల్సిందే అని.. అదనపు చొక్కా తీసుకెళ్లమని సలహాలు ఇస్తున్నారు. సిద్ధగా రామ్ చరణ్ అదరగొట్టాడని, మెగాస్టార్ … Read more

    Kanmani Rambo Khatija (KRK) Telugu Movie Review

    త‌మిళంలో న‌య‌న‌తార‌, స‌మంత‌, విజ‌య్ సేతుప‌తి క‌లిసి న‌టించిన సినిమా ‘కాతు వాక్కుల రెండు కాద‌ల్’. తెలుగులో ‘క‌న్మ‌ణి  రాంబో ఖ‌తిజా(KRK)’ పేరుతో రిలీజ్ చేశారు. విగ్నేశ్ శివ‌న్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ల‌లిత్ కుమార్ ప్రొడ్యూస‌ర్.  అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.  ఈ సినిమా గురించి తెలుగులో అంత ఎక్కువ‌గా ప్ర‌చారం చేయ‌లేదు. మ‌రి నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ ఎలా ఉంది ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? ఇంత‌కీ క‌థేంటి? తెలుసుకుందాం.. క‌థ రాంబోకి (విజ‌య్ సేతుప‌తి) చిన్న‌ప్ప‌టినుంచే దుర‌దృష్టం వెంటాడుతుంది. అత‌డు … Read more

    KGF-2 మూవీ రివ్యూ

    ప్రతి ప్రేక్షకుడికి KGF కథేంటో తెలుసు. బంగారు గనులు, అక్కడ విలన్ గ్యాంగ్, అమాయక ప్రజలు, ఆ గనులను సొంతం చేసుకునేందుకు కాపు కాసేవారు. ఇలా అక్కడికి వెళ్లిన హీరో ఒక్కొక్కరిగా అందర్నీ మట్టుబెడుతూ నరాచీకి ఓనర్ అయిన గరుడనే చివరికి తుద ముట్టిస్తాడు. అక్కడితో ప్రథమ భాగం పూర్తవుతుంది. దాంతో సెకండ్ చాప్టర్ మీద ప్రతి ఒక్కరికీ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫస్ట్ చాప్టర్ విడుదలయినపుడు ఇంత బజ్ లేకున్నా కానీ అది జనాల అంచనాలను మించి హిట్ అయింది. కానీ ఇప్పుడు … Read more

    KGF-2 ట్విట్టర్ రివ్యూ

    వరల్డ్ వైడ్‌గా ఎంతో బజ్ క్రియేట్ చేసిన KGF-2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. KGF చాప్టర్ 1 ను మించి ఇందులో ప్రకాశ్ రాజ్, సంజయ్ దత్ వంటి స్టార్లు నటిస్తుండడంతో ఈ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ రోజు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ సినిమా రివ్యూలు ట్విట్టర్‌లో మోత మోగిపోతున్నాయి. ఈ సినిమా చూసిన ఆడియెన్స్ తమ రెస్పాన్స్‌ను ట్విట్టర్‌లో తెలియజేస్తున్నారు. సినిమా నెక్ట్స్ లెవెల్ అని, BGM ఓ రేంజ్‌లో … Read more

    Beast Movie Review

    ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన బీస్ట్ మూవీ నేడు రిలీజైంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట‌ర్‌. అనిరుద్ మ్యూజిక్ అందించాడు. డైరెక్ట‌ర్ సెల్వ‌రాఘ‌వ‌న్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించాడు.  ట్రైల‌ర్‌తోనూ ఆస‌క్తి పెంచిన ఈ మూవీ అంచ‌నాల‌కు చేరుకుందా..? ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్‌ చేసిన అర‌బిక్ కుత్తు పాట ఎలా ఉంది..? సినిమా క‌థేంటి..? ఎవ‌రెలా చేశారు..? తెలుసుకుందాం.  అస‌లు క‌థేంటి? వీర రాఘ‌వ‌న్ (విజ‌య్) రా ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఈ క‌థ‌ ఆపరేషన్ జోధ్‌పూర్‌తో ప్రారంభమవుతుంది. … Read more

    BEAST మూవీ ట్విట్టర్ రివ్యూ

    విజయ్ నటించిన బీస్ట్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందే రిలీజయిన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన ఇండియాలో ఇంకా రిలీజ్ కాకపోయినా కానీ ఓవర్సీస్‌లో మాత్రం బీస్ట్ ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడ సినిమాను చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా నెక్ట్స్ లెవెల్ అని యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని.. విజయ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా పూనకాలు … Read more

    గని మూవీ రివ్యూ

    వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన గని చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరో సరసన బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ యాక్ట్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి, కన్నడ నటుడు ఉపేంద్ర, టాలీవుడ్ నటులు జగపతి బాబు, నవీన్ చంద్ర, నరేష్ కూడా నటించారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ మూవీకి నిర్మాతగా … Read more

    Mishan Impossible Movie Review

    ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ‘ఆర్ఆర్ఆర్’ హ‌వా న‌డుస్తుంది. అయితే అంత పెద్ద బ‌డ్జెట్ మూవీ త‌ర్వాత‌ ఈ వారం ‘మిష‌న్ ఇంపాజిబుల్’ అనే చిన్న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.  చాలా కాలం గ్యాప్ త‌ర్వాత తాప్సీ తెలుగులో మ‌ళ్లీ క‌నిపించింది. ఇక ఇందులో ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించింది. ముగ్గురు బాల‌న‌టులు హ‌ర్ష రోష‌న్‌, భాను ప్ర‌కాశ్, జ‌య‌తీర్థ మొలుగు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్ఎస్‌జె ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. నిరంజ‌న్ రెడ్డి, అవినాష్ రెడ్డి నిర్మాత‌లు. కె.రాబిన్ మ్యూజిక్ అందించాడు. … Read more

    NTR Reaction After Watching RRR

    ఎన్‌టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమా RRR నేడు రిలీజైంది. ఈ సినిమాను ఎన్‌టీఆర్ ఫ్యామిలీతో క‌లిసి ఏఎంబీ సినిమాస్‌లో ఏర్పాటుచేసిన ప్ర‌త్యేక షో చూశాడు. ఎన్‌టీఆర్ వెంట‌ భార్య ప్ర‌ణ‌తి, ఇద్ద‌రు కుమారులు, ఎన్‌టీఆర్ త‌ల్లి, క‌ళ్యాణ్ రామ్‌, స్నేహితులు ఉన్నారు. సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చిన తార‌క్‌ను ఎలా ఉంద‌ని మీడియా అడిగింది. దానికి స‌మాధానంగా సూపర్ అంటూ రెండు చేతుల‌తో థంబ్స‌ప్ సింబ‌ల్ చూపించాడు. ఆయ‌న మోహంలో చాలా సంతోషం క‌నిపిస్తుంది. ఎన్‌టీఆర్ రియాక్ష‌న్ … Read more