• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కెప్టెన్’ మూవీ రివ్యూ

    ఆర్య హీరోగా న‌టించిన ‘కెప్టెన్’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్‌. ఈ త‌మిళ సినిమాను హీరో నితిన్ హోమ్ ప్రొడ‌క్ష‌న్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ తెలుగులో రిలీజ్ చేసింది. ప్ర‌మోష‌న్ల‌తో సినిమాల‌పై అంచ‌నాల‌ను పెంచారు. మ‌రి మూవీ ఆ రేంజ్‌లో ఉందా? అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో స‌ఫ‌ల‌మైందా లేదా తెలుసుకుందాం. క‌థేంటంటే.. ఒక ధైర్య‌శాలి ఆర్మీ కెప్టెన్ త‌న‌ జ‌వాన్ల బృందంతో డేంజ‌ర‌స్ మిష‌న్ చేప‌డుతుంది. వీళ్లు ఒక మిస్ట‌రీని ఛేదించ‌డానికి … Read more

    ‘ఫస్ట్‌ డే ఫస్ట్ షో’  మూవీ రివ్యూ

    ‘అనుదీప్‌ కేవీ’ పరిచయం అక్కర్లేని ‘జాతిరత్నం’. అస్సలు లాజిక్‌ లేని కథ, ఆద్యంతం కామెడీతో ‘జాతి రత్నాలు’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన దర్శకుడు. మరి అలాంటి  అనుదీప్‌ కథ, కథనం అందించిన సినిమా ‘ఫస్ట్‌ డే ఫస్ట్ షో’. తమ వెరైటీ ప్రమోషన్లతో సినిమాపై చాలా ఆసక్తి పెంచారు. మరి అనుదీప్‌ ఈ సారి ఫాలో అయిన ఫార్ములా ఏంటి? సినిమా వర్క్‌ అవుట్‌ అయిందా? చూద్దాం సినిమా: ఫస్ట్‌ డే ఫస్ట్ షో దర్శకుడు:వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి నటీ నటులు: … Read more

    రంగరంగ వైభవంగా మూవీ ఫుల్ రివ్యూ..!

    పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాను చిత్రబృందం సెప్టెంబరు 2న విడుదల చేసింది. ట్రైలర్ తో అంచనాలను పెంచిన ఈ సినిమా.. ఎలా ఉంది? థియేటర్లో ఆడియెన్స్ ను మెప్పించిందా? డీఎస్పీ సంగీతం సినిమాకు ఎంతమేర కలిసొచ్చింది? ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన రిషి, రాధాల ప్రేమ కథే ఈ సినిమా. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి కలిసి పెరిగి.. ప్రేమలో … Read more

    COBRA MOVIE FULL REVIEW

    విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి సమీక్షిద్దాం. క‌థ‌: విక్రమ్ ఈ మూవీలో ‘మది’ అనే ఒక మ్యాథ్స్ టీచర్. కొన్ని సంఘటనల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ  తీవ్రమైన నేరాలు చేస్తుంటాడు. అంతర్జాతీయ స్థాయిలో మది కొన్ని హత్యలు చేస్తాడు. మరో వైపు భావన (శ్రీనిధి శెట్టి) మదిని ప్రేమిస్తూ ఉంటుంది. … Read more

    Liger Movie Review

    విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ‘లైగ‌ర్’ మూవీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌మ్య‌కృష్ణ‌, మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పూరీ కనెక్ట్స్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ మూవీ విజ‌యంపై చిత్ర‌బృందం చాలా న‌మ్మ‌కంగా ఉంది. మ‌రి వారి న‌మ్మ‌కం నిజ‌మైందా? సినిమా అంచ‌నాల‌ను చేరుకుందా?  తెలుసుకుందాం. క‌థేంటంటే.. లైగ‌ర్ (విజ‌య్‌దేవ‌ర‌కొండ‌) క‌రీంన‌గ‌ర్ కుర్రాడు. త‌ల్లి బాలామ‌ణి  (ర‌మ్య‌కృష్ణ‌) టీ అమ్ముతూ కొడుకును పోషిస్తుంటుంది. అయితే … Read more

    ఆది సాయికుమార్ ‘తీస్‌మార్‌ఖాన్’ మూవీ రివ్యూ

    ఆది సాయికుమార్ హీరోగా న‌టించిన మూవీ ‘తీస్‌మార్‌ఖాన్’. పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌. పూర్ణ‌, సునీల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ జీ గోగాన ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సాయికార్తిక్ మ్యూజిక్ అందించాడు. విజ‌న్‌ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తిరెడ్డి ఈ చిత్రాన్నినిర్మించారు. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌ని చాలా న‌మ్మ‌కంగా ఉంది చిత్ర‌బృందం. మ‌రి సినిమా ఎలా ఉంది? ఆది సాయికుమార్ హిట్ కొట్టాడా? తెలుసుకుందాం క‌థేంటంటే.. తీస్‌మార్‌ఖాన్‌(ఆది సాయికుమార్‌) ఒక కాలేజీ స్టూడెంట్‌. అత‌డు పోలీసు కావ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు. … Read more

    కార్తికేయ 2 మూవీ ఫుల్ రివ్యూ

    హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన కార్తికేయ 2 మూవీ నేడు (ఆగస్టు 13న) థియేటర్లలో విడుదలైంది. ఈ థ్రిల్లర్ సినిమా ఇప్పటికే విజయం సాధించిన కార్తికేయకు సీక్వెల్ గా వచ్చింది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ అదేస్టోరితో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించారు. బింబిసార, సీతా రామం చిత్రాల విజయం తర్వాత, ఈ వారాంతంలో కార్తికేయ 2 కూడా చేరిందని ప్రేక్షకులు అంటున్నారు. అసలు ఈ సినిమా స్టోరీ ఎంటో ఇప్పుడు చుద్దాం. కథ కార్తికేయ (నిఖిల్ సిద్ధార్థ) వృత్తిరీత్యా … Read more

    Macherla Niyojakavargam Review

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఒక క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయ‌ని చిత్ర‌బృందం మొద‌టినుంచి చెప్తుంది. కృతిశెట్టి, క్యాథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కథేంటంటే.. సిద్ధార్థ్‌ రెడ్డి(నితిన్‌) ఒక ఐఏఎస్ ఆఫీస‌ర్‌. అత‌డికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా పోస్టింగ్ వ‌స్తుంది. అక్క‌డ రాజ‌ప్ప అనే బ‌డా రౌడీ, రాజ‌కీయ‌నాకుడితో సిద్ధార్త్ రెడ్డికి వైరం ఏర్ప‌డుతుంది. మ‌రి … Read more

    Sita Ramam Movie Review

    దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన ‘సీతా రామం’ మూవీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందించాడు. ర‌ష్మిక‌, సుమంత్, త‌రుణ్ భాస్క‌ర్, గౌతమ్ మీన‌న్‌, భూమిక త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. పాట‌లు, ట్రైల‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి. మ‌రి మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటి? తెలుసుకుందాం క‌థేంటంటే.. 1985లో పాకిస్తాన్‌కు చెందిన మేజ‌ర్ త‌న మ‌న‌వ‌రాలు అఫ్రీన్ (ర‌ష్మిక‌)కు లెఫ్టినెంట్ రామ్ (దుల్క‌ర్ స‌ల్మాన్‌) … Read more

    ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫుల్ రివ్యూ

    నేడు ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దివ్యాంశ కౌశిక్, ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. శామ్ సీఎస్ సంగీతం అందించాడు. ట్రైల‌ర్‌, పాట‌ల‌తో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. మ‌రి సినిమా ఎలా ఉంది? అంచ‌నాల‌ను అందుకుందా లేదా? తెలుసుకుందాం కథేంటంటే.. 1995లో జ‌రిగిన క‌థ‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. రామారావు (ర‌వితేజ‌) అవినీతిని … Read more