• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రిలీజ్ ట్రైలర్

  శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. రేపు విడుదల కాబోతున్న సందర్భంగా సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రాగా.. తాజా ట్రైలర్‌ కూడా ఆకట్టుకుంటోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv