• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రిలీజ్ ట్రైలర్

    శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. రేపు విడుదల కాబోతున్న సందర్భంగా సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రాగా.. తాజా ట్రైలర్‌ కూడా ఆకట్టుకుంటోంది.

    రిలీజ్‌ ట్రైలర్‌కు గుడ్‌ రెస్పాన్స్‌!

    నాగశౌర్య నటించిన `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమా రేపు విడుదల కానుంది.

    నాగశౌర్య సినిమాలోని ‘కఫీఫీ’ సాంగ్ విడుదల

    ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా నుంచి కఫీఫీ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్‌ని ప్రత్యేకంగా వివేక్ సాగర్ స్వరపరిచారు. ‘ఇది అది కాదంటూ వివరము వేరంటూ పరిమితిలో ఉంచేదే కఫీఫీ’ అంటూ సాగే గీతాన్ని విస్సాప్రగడ కిట్టూ రచించారు. బెన్ హ్యుమెన్, విష్ణుప్రియ ఆలపించారు. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రమిది. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా శ్రీనివాస్ అవసరాల సినిమాను డైరెక్ట్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ నిర్మాణంలో సినిమా తెరకెక్కింది. మార్చి 17న థియేటర్లలో విడుదల … Read more

    ‘మీ క్యాస్ట్ బాలకృష్ణనా, చిరంజీవినా?’

    యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మీ క్యాస్ట్ ఏంటి బాలకృష్ణనా, చిరంజీవినా? అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఈ సినిమాలో నాగశౌర్య సరసన మాలవిక నాయర్ నటించింది. ఈ చిత్రాన్ని పీపూల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.’ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’మూవీని శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం మార్చి 17న రిలీజ్ కానుంది.