థియేటర్ పై దాడికి దిగిన అభిమానులు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • థియేటర్ పై దాడికి దిగిన అభిమానులు!

    థియేటర్ పై దాడికి దిగిన అభిమానులు!

    September 2, 2022

    Screengrab Twitter:

    తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో జల్సా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే పలు చోట్ల అభిమానుల చేష్టలు ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జల్సా స్ట్రీమింగ్ కు అవాంతరాలు ఏర్పడ్డాయని కర్నూలులో థియేటర్ పై కొందరు దాడికి దిగారు. వైజాగ్ లో థియేటర్ లోపల నిప్పుతో భయానకంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version