• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జాతీయ అవార్డు విజేతలకు గ్రాండ్ ట్రీట్

  ఇటీవల 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న టాలీవుడ్ ప్రముఖులకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ గ్రాండ్ ట్రీట్ ఇచ్చింది. నిన్న రాత్రి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు సందడి చేశారు. అల్లు అర్జున్‌ కేక్‌ కట్‌ చేయగా దేవిశ్రీ ప్రసాద్‌ లైవ్‌ సాంగ్స్‌తో అలరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, 2021 ఏడాదికి గానూ ఉత్తమ జాతీయ నటుడిగా అల్లుఅర్జున్‌ ఎంపికైన విషయం తెలిసిందే.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv