జనసేనాని ప్రచార రథాన్ని చూశారా..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జనసేనాని ప్రచార రథాన్ని చూశారా..!

    జనసేనాని ప్రచార రథాన్ని చూశారా..!

    December 8, 2022

    Courtesy Twitter:pawankalyan

    [VIDEO:](url) పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు వాహనం సిద్ధమైంది. ‘వారాహి’ పేరుతో ప్రత్యేక వాహనాన్ని జనసేన సిద్ధం చేసింది. ‘ఎన్నికల పోరుకు వారాహం సిద్ధమైంది’ అంటూ జనసేన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ఎజెండాగా పవన్ కళ్యాణ్ ‘బస్సు యాత్ర’కు పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి ఈ యాత్ర మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, హైటెక్ ప్రచార రథంగా ఇది రూపుదిద్దుకుంది. పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఈ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఆర్మీ రంగు పులుముకున్న ఈ బస్సు చుట్టూ సీసీ కెమెరాలను అమర్చారు. లోపల జీపీఎస్ ట్రాకర్‌తో పాటు అత్యాధునిక సాంకేతికతను వాడినట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version