జాన్వీకపూర్ లేటెస్ట్‌గా బ్లూకలర్ కోర్సెట్ జంప్‌సూట్‌లో అదరగొట్టింది. ఆమె లేటెస్ట్ మూవీ ‘గుడ్ లక్ జెర్రీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇలా స్టైలిష్‌గా దర్శనమిచ్చింది. గుడ్‌లక్ జెర్రీ మూవీ తమిళంలో నయనతార నటించిన కొలమావు కోకిలకి రీమేక్‌గా తెరకెక్కింది. జులై 29న ఇది హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీని తర్వాత ఆమె మిస్టర్ అండ్ మిసెస్ మాహి, హెలెన్, బవాల్ వంటి వరుస చిత్రాలతో బిజీగా ఉంది.
-
Courtesy Instagram: janhvi kapoor -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్