• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘జపాన్’ మరింత డౌన్ ఫాల్..!

  కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన “జపాన్” చిత్రం ఈ నెల 10న థియోటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.. అయితే ఈ చిత్రం రిలీజ్ రోజే అంత పాజిటవ్ టాక్ అయితే తెచ్చుకోలేకపోయింది. దీనితో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు వీక్ డే లోకి వచ్చిన తర్వాత ఈ చిత్రం మరింత డౌన్ ఫాల్ అయినట్టుగా తెలుస్తుంది. ఒక్క తెలుగు లోనే కాకుండా తమిళ వెర్షన్‌లో కూడా ఈ చిత్రం దారుణంగా డౌన్ అయింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv