‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీలోని ‘లేడీ లక్కు’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని సీఎంఆర్ కాలేజీలో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నవీన్ పొలిశెట్టి మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేశారు. మల్లారెడ్డి చెప్పిన డైలాగులను ఇంప్రవైజ్ చేసి మొత్తం దించేశాడు. ‘కష్టపడ్డా.. స్క్రిప్టులు రాసినా.. అనుష్కతో హీరోగా చేశిన.. సక్సెస్ అయిన’ అంటూ స్టూడెంట్స్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ ఆగస్టు 4న రిలీజ్ అవుతోంది.
-
© File Photo
-
Courtesy Twitter:@UVCreations