‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీలోని ‘లేడీ లక్కు’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని సీఎంఆర్ కాలేజీలో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నవీన్ పొలిశెట్టి మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేశారు. మల్లారెడ్డి చెప్పిన డైలాగులను ఇంప్రవైజ్ చేసి మొత్తం దించేశాడు. ‘కష్టపడ్డా.. స్క్రిప్టులు రాసినా.. అనుష్కతో హీరోగా చేశిన.. సక్సెస్ అయిన’ అంటూ స్టూడెంట్స్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ ఆగస్టు 4న రిలీజ్ అవుతోంది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Tecno Pop 9 5G : బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫొన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
టెక్నో పాప్ 9 5G (Tecno Pop 9 5G) స్మార్ట్‌ఫోన్ ఈ రోజు(సెప్టెంబర్ 24) భారత మార్కెట్లో విడుదలైంది. ట్రాన్స్షన్ హోల్డింగ్స్‌కు చెందిన ఈ సరికొత్త ...
Raju B
Amazon Great Indian Festival 2024: iQOO స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు – ఆఫర్లను తెలుసుకోండి
రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సందర్భంగా iQOO తన స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంచింది. ఈ సేల్ సెప్టెంబర్ 27న ప్రారంభం ...
Raju B
Devara Movie Scam: ‘దేవర’ ప్రీరిలీజ్ రద్దు వెనక పెద్ద స్కామ్? జూ.ఎన్టీఆర్ కూడా మోసం చేశారా?
హైదరాబాద్‌లో ఆదివారం జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అకస్మాత్తుగా రద్దైన సంగతి తెలిసిందే. నొవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కోసం అభిమానులు భారీగా ...
Srihari V
Vishwak Sen: పవన్ కల్యాణ్ హీరోయిన్‌తో విష్వక్ సేన్ రొమాన్స్.. క్రేజీ కాంబో లోడింగ్!
ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో విష్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్ హిట్స్‌తో ...
Srihari V
Indian Oscar Entry 2025: ఆస్కార్ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే జీవితంలో ఒకసారైనా ...
Srihari V
Tirumala Laddu : సినీ హీరోలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. సారీ చెప్పిన తమిళ్ హీరో కార్తి!
తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష మూడవ ...
Srihari V
VD 12: శ్రీలంకలో చిల్ అవుతున్న విజయ్ దేవరకొండ.. బోట్ నడుపుతున్న వీడియో వైరల్!
టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్ నేపథ్యం లేకుండా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ...
Srihari V
Apple MacBook Air Laptop M1: సగానికి పడిపోయిన ఆపిల్ ల్యాప్‌టాప్ ధర.. డిస్కౌంట్ ఎంతంటే?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది, కానీ అమెజాన్ ప్రైమ్ మెంబర్లు సెప్టెంబర్ 26 నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. ...
Raju B
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా మరో రాజమౌళి కానున్నారా? ఇది చూస్తే నిజమే అంటారు!
దేశం గర్వించతగ్గ దర్శకుడిగా దర్శకధీరుడు రాజమౌళి గుర్తింపు సంపాదించారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సినిమా అంటే ఇలా ఉండాలి అనే స్థాయిలో ...
Srihari V
Infinix XE27 TWS: తక్కువ ధరలో యాపిల్ ఎయిర్ పాడ్స్ తరహా ఫీచర్లు– మరి వీటిని కొనొచ్చా? పూర్తి సమీక్ష
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫొన్లకు ఇన్ఫినిక్స్ పేరుపొందింది. ఇప్పుడు ఈ కంపెనీ ఆడియో విభాగంలో అడుగుపెట్టి, కొత్తగా Infinix XE27 TWS ఇయర్‌బడ్‌లను విడుదల చేసింది. ఈ ...
Raju B
Redmi Note 14 Pro : రెడ్మీ మొబైల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అట్రాక్ట్ చేసే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫొన్
రెడ్మీ తన అత్యంత ప్రతిష్టాత్మక Redmi Note 14 Pro స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 26న లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్లో Redmi Note 14, Redmi ...
Raju B
Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 ...
Srihari V
Miss Universe India 2024: రియా సింఘా గురించి ఈ 10 సీక్రెట్స్ తెలుసా?
ఈ ఏడాది ‘మిస్ యూనివర్స్ ఇండియా – 2024’ కిరీటాన్ని రియా సింఘా (Rhea Singha) సొంతం చేసుకుంది. జైపుర్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఆమె ...
Srihari V
This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్బాస్టర్ చిత్రాలు లోడింగ్!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సందడి చేస్తున్నాయి. దసరా పండగకు ముందు క్రేజీ చిత్రాలు, అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించడానికి ...
Srihari V
Vivo V40e: సెప్టెంబర్ 25న సరికొత్త ఫొన్ లాంచ్.. యూత్‌ను అట్రాక్ట్ చేసే సూపర్బ్ ఫీచర్లు
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో, తన తాజా V-సిరీస్‌లో భాగంగా భారత మార్కెట్లోకి Vivo V40Ve ను విడుదల చేయనుంది. ఈ హ్యాండ్సెట్, ఇప్పటికే విడుదలైన ...