• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘రామబాణం’లో నటించడం అదృష్టం: డింపుల్

  ‘రామబాణం’ సినిమాలో నటించడం తన అదృష్టమని చిత్ర హీరోయిన్ డింపుల్ హయాతీ అన్నారు. ఈ చిత్రంలో తాను పోషించిన భైరవి పాత్ర మిమ్మల్ని అలరిస్తుందని చెప్పారు. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పారు. కాగా మ్యాచో స్టార్ గోపిచంద్ తొట్టెంపూడి హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ మూవీ మే 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి శ్రీవాస్ ఓలేటి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ మూవీని నిర్మించింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv