• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్పై మూవీ నుంచి లిరికల్ వీడియో

    హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘ఝూమ్‌ ఝూమ్‌’ లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మేనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్‌ 29న విడుదలకానుంది.

    https://youtube.com/watch?v=DtzAeCHqyqk%26t%3D22s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv