సెగలు పుట్టిస్తున్న మిథిలా అందాలు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సెగలు పుట్టిస్తున్న మిథిలా అందాలు

  సెగలు పుట్టిస్తున్న మిథిలా అందాలు

  May 22, 2023

  బాలీవుడ్ అందాల బ్యూటీ మిథిలా పాల్కర్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఆరెంజ్ డ్రెస్‌లో అందాల గుబాళింపుతో కవ్విస్తోంది. సొగసైన ఎద సోయగాలతో మైమరిపిస్తోంది. స్లిమ్ ఫిట్ డ్రెస్‌కు ఓవర్ సైజ్ బ్లేజర్‌ను జత చేసి తన ఫ్యాషన్ సెన్స్‌ను చూపించింది. కాంతివంతమైన కళ్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. కాగా బాలీవుడ్‌లో మిథిలా పాల్కర్ లిటిల్ ఆఫ్ థింగ్స్ సిరీస్‌ ద్వారా మంచి గుర్తింపు పొందింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version