మృణాల్ థాకూర్ ఫేమ్ రోజురోజుకి పెరుగుతోంది. హిట్ సినిమాలు లేకపోయినా ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
మృణాల్ రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచుతోంది. సీతారామం చిత్రంలో చీరకట్టులో పద్ధతిగా కనిపించిన ఈ సుందరి… అందాల ఆరబోతకు అవదుల్లేవ్ అనేంతలా చెలరేగుతోంది.
ఇటీవల బికినీలో దర్శనమిచ్చి కుర్రకారు మతి పోగొట్టింది ఈ వయ్యారి. మృణాల్‌ను అలా చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సీతారామంలో చూసిన ఆ అమ్మాయేనా ఇలా కనిపించిందని అనుకునేలోపు డోసు పెంచింది. సొగసుల వయ్యారాలు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది మృణాల్.
ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసిన మృణాల్ గురించే చర్చ. హాట్ అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ అమ్మడు.
ఎద, నాభి సొగసులను మూటగట్టి మత్తెక్కించే చూపులతో రెచ్చిపోతుంది మృణాల్. ఫస్ట్ లుక్ అనే మ్యాగ్జిన్ కోసం పరువాల ప్రదర్శన చేస్తోంది.
అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న మృణాల్ థాకూర్‌కి ఫ్యాన్ బేస్ క్రమంగా పెరుగుతోంది. ఇన్‌స్టా, ట్విటర్‌లో ఫాలోవర్స్ పెరుగుతున్నారు.
తెలుగులో నాని 30 సినిమాలో నటిస్తుంది ఈ ముంబయి భామ. ఆంక్ మిచోలీ అనే బాలీవుడ్ చిత్రంలోనూ మెరవనుంది.
టెలివిజన్ సీరియల్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ లవ్ సోనియా చిత్రంతో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసింది. తెలుగు, హిందీ, మళయాలం చిత్రాల్లోనూ ఆఫర్లు కొట్టేస్తుంది చిన్నది. యువత టార్గెట్‌గా సినిమాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!