• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: లిఫ్టులో పిల్లాడిని కరిచిన పెంపుడు కుక్క

    ఓ అపార్ట్‌మెంట్ లిఫ్టులో వెళ్తున్న స్కూల్ పిల్లాడిని మరో యజమానితోపాటు అందులోకి వచ్చిన పెంపుడు కుక్క కరిచింది. దీంతో ఆ పిల్లాడు నొప్పితో బాధపడుతూ కనిపించాడు. మళ్లీ కుక్క కరిచేందుకు ప్రయత్నించగా యజమాని పట్టుకున్నారు. తర్వాత ఆ కుక్కను తీసుకుని ఆ యజమాని బయటకు వెళ్లడంతో ఆ బాలుడు తన ఫ్లోర్‌కు చేరుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరుగగా, అక్కడి లిఫ్ట్‌లోని కెమెరాలో వీడియో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv