పోలీసన్నా.. నీకు సలాం..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోలీసన్నా.. నీకు సలాం..!

    పోలీసన్నా.. నీకు సలాం..!

    September 14, 2022

    సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలకు తెగించి నలుగురిని కాపాడారు హైదరాబాద్ సిటీ పోలీసులు. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే ఈ సాహసం చేసిన ఆంజనేయులు, రాకేశ్‌లను నగర సీపీ సీవీ ఆనంద్ అభినందించారు. వారి ధైర్య సాహసాలను కొనియాడారు. తన సర్వీసులో వీరి సేవలు గుర్తిండిపోతాయని కితాబిచ్చారు. ప్రజల భద్రత కోసం తామెప్పుడూ ముందుంటామని చాటిచెప్పారు. ఓ వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. నిజంగా ఈ పోలీసు అన్నలు గ్రేట్ కదూ..!

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version