నిర్మాత గూబ పలిగేలా సమంత కౌంటర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిర్మాత గూబ పలిగేలా సమంత కౌంటర్

    నిర్మాత గూబ పలిగేలా సమంత కౌంటర్

    April 23, 2023

    నిర్మాత చిట్టిబాబుకు హీరోయిన్ సమంత గట్టి కౌంటర్ ఇచ్చింది. సినిమాల విడుదలకు ముందు సమంత కావాలనే ఏడుస్తూ డ్రామాలు ఆడుతుందని చిట్టిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఆమె హీరోయిన్ స్టేజీలో కూడా లేదని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై సమంత తనదైన శైలీలో స్పందించింది. చెవిలో వెంట్రుకలు పెరగడానికి కారణం తెలుసా? అని గూగుల్‌ చేసి ఆన్సర్‌ను ఇన్‌స్టా స్టోరీలలో పెట్టింది. టెస్టోస్టిరాన్ హర్మోన్ పెరుగుదల వల్లే వెంట్రుకలు పెరుగతాయని సమాధానం ఉంది. నిర్మాత చిట్టిబాబుకు చెవిలో వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇన్‌డైరెక్ట్‌గా అతనికి సామ్ కౌంటరిచ్చినట్లైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version