• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బ్లాక్‌ డ్రెస్‌లో రాశి ఖన్నా కిర్రాక్ అందాలు!

  ప్రముఖ నటి రాశి ఖన్నా వరుస ఫోటోలతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం పారిస్‌ ట్రిప్‌లో ఉన్న ఈ భామ రాత్రి సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. ఓ హోటల్‌ బాల్కనీ నుంచి రాశి ఖన్నా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించి అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv