• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాయల్‌ డ్రెస్‌లో.. రష్మిక హాట్‌ ఫోజులు!

    గ్లామర్‌ బ్యూటీ రష్మిక మందన్న’ల్యాక్‌ మీ ఫ్యాషన్‌ వీక్‌’లో సందడి చేశారు. నలుపు రంగులో ఉన్న విభిన్నమైన చీరతో ర్యాంప్‌ వాక్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు తమ మనసుపారేసుకుంటున్నారు. రష్మిక కిల్లింగ్‌ లుక్స్‌ చూసి ఫిదా అవుతున్నారు. రష్మిక ఓవైపు రాయల్‌గా, మరోవైపు హాట్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.