ఆర్జీవీ వరుస ట్వీట్లు.. వైరల్

© ANI Photo:file

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై ఆర్జీవీ మరోరకంగా స్పందించారు. ఒక మహానటుడు చనిపోతే.. షూటింగ్ లు నిలిపివేయకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. రేప్పొద్దున ఇదే దుస్థితి నేటి తరం నటులకు ప్రాప్తిస్తుందని ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు. గొప్ప కళాకారుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. కృష్ణంరాజు వంటి పెద్దవాళ్లకి విలువనిద్దామని.. షూటింగులు రెండు రోజులు నిలుపుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version