వేలాదిమంది పిల్ల‌ల‌ కుంగ్ ఫూ ప్ర‌ద‌ర్శ‌న‌..విజువ‌ల్ వండ‌ర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేలాదిమంది పిల్ల‌ల‌ కుంగ్ ఫూ ప్ర‌ద‌ర్శ‌న‌..విజువ‌ల్ వండ‌ర్

    వేలాదిమంది పిల్ల‌ల‌ కుంగ్ ఫూ ప్ర‌ద‌ర్శ‌న‌..విజువ‌ల్ వండ‌ర్

    July 26, 2022

    screengrab youtube

    చైనాలోని ఒక పాఠశాలలో వేలాది మంది విద్యార్థులు కుంగ్ ఫూలో శిక్ష‌ణ పొందుతున్నారు. ఒక ప‌త్యేక కార్య‌క్ర‌మంల‌తో ప‌ద‌ర్శ‌న కోసం వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించిన చిత్రాల‌ను శాటిలైట్స్ ద్వారా చిత్రీక‌రించారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు వావ్ అంటున్నారు. ఇంత ప‌ర్‌ఫెక్ట్‌గా అంద‌రూ ఒకే సింక్‌లో చేస్తుండ‌టం అద్భుతంగా అనిపిస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version