• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శర్వానంద్ పెళ్లి సందడి షురూ

    టాలీవుడ్ హీరో శర్వానంద్, రక్షితారెడ్డిల పెళ్లి సందడి మొదలైంది. జైపూర్‌లోని లీలాప్యాలెస్‌లో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హల్దీ వేడుక ప్రారంభమైంది. ఈ హల్దీ ఫంక్షన్‌లో సందడంతా శర్వానంద్‌దే. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో శర్వా తన స్నేహితులు, కజిన్స్‌కు పసుపు పూసి ఆటపట్టిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా రేపు రాత్రి 11 గంటలకు వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv