• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఓటీటీకి ‘మంత్ ఆఫ్ మధు’

  నవీన్ చంద్ర, కలర్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 6 విడుదలైన ఈ సినిమా ఫీ‌ల్‌గుడ్ మూవీగా ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇప్పుడు తాజాగా తెలుగులో ఓటీటీ వేదిక ఆహాలో నవంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నితెలుపుతూ ఆహా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

  ఆహాలో మరోసారి బాలయ్య సందడి

  [VIDEO:](url) నందమూరి నట సింహం బాలకృష్ణ మరోసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సందడి చేయనున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్‌2లో యంగ్ సింగర్స్‌ను ఆశీర్వదించడానికి రానున్నట్లు ఆహా స్పష్టం చేసింది. ఈమేరకు బాలయ్యతో ఉన్న షో ప్రోమోను విడుదల చేసింది. ‘గాలా విత్ బాలా’ అని ట్యాగ్ లైన్‌తో అనౌన్స్ చేసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ మార్చి 17నుంచి స్టీమింగ్ కానుంది. దీంతో అభిమానులు బాలయ్య ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. The Unstoppable #Balayya is back on aha!??God of masses will … Read more

  పవన్ ఎపిసోడ్; ‘ఆహా’కు టెన్షన్

  నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు సంబంధించి పవన్ ఎపిసోడ్ నేడు స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ [ఆహా](url)లో ప్రసారం అవుతుంది. ఈ ఎపిసోడ్‌కు దాదాపు 2 మిలియన్ల మంది యూజర్ల ట్రాఫిక్ ఉండొచ్చని ఆహా అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సర్వర్ క్రాష్ అవ్వకుండా ఆహా ముందు జాగ్రత్తగా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అదనపు సర్వర్లు ఏర్పాటు చేసుకుంటోంది. సర్వర్ థ్రెషోల్డ్‌లను మరింత మెరుగుపరుస్తోంది. ఫోకస్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసింది. Server threshold pencham, Backup servers pedutunnam … Read more

  పవన్-బాలయ్య ఎపిసోడ్; సెన్సేషనల్ రెస్పాన్స్

  నందమూరి నటసింహం హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. పవన్, బాలయ్యలను ఒకే వేదికపై చూసేందుకు కళ్లు సరిపోవటం లేదని ప్రేక్షకులు అంటున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఈ ఎపిసోడ్ ట్రెండింగ్‌గా మారింది. యూట్యూబ్‌లో లక్షల వ్యూస్ సాధించింది. ఇక ఈ సాలిడ్ ఎపిసోడ్ ఆహాలో త్వరలోనే రిలీజ్ కానుంది.

  PSPK-NBK టీజర్‌ వచ్చేసింది

  పవన్ కల్యాణ్‌, బాలయ్య ఒకే స్టేజ్‌పై ఫైర్‌ సృష్టించబోతున్న అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను ఆహా విడుదల చేసింది. ‘బాప్‌ ఆఫ్‌ ఆల్‌ ఎపిసోడ్స్‌ ఇన్‌ ది బాప్‌ ఆఫ్‌ ఆల్‌ టాక్‌ షోస్‌ ఇన్‌ ఇండియా’ త్వరలోనే వచ్చేస్తోందంటూ ఆహా వీడియోను పంచుకుంది.

  ఓటీటీలోకి అనిల్‌ రావిపూడి

  టాలీవుడ్‌లో వరుస హిట్లు అందుకుంటున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓటీటీల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్న కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించున్నారు. కామెడీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ పేరుతో వస్తున్న ఈ షోను ఎస్‌ఓఎల్‌ సంస్థ నిర్మించింది. దీనిని నవంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేేస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో అలరించే అనిల్‌ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో చూడాలి. View this post on Instagram A post shared by ahavideoin … Read more

  నాకు రష్మిక మంధాన అంటే క్రష్: బాలయ్య

  నట సింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. రెండో ఎపిసోడ్‌లో యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, హీరో విశ్వక్ సేన్‌తో బాలయ్య సందడి చేశారు. వారితో డ్యాన్స్‌ చేసి అలరించారు. ఈ సందర్భంగా వారికి పలురకాల ప్రశ్నలు సంధించారు. విశ్వక్ సేన్ అడిగిన ప్రశ్నకు తనకు రష్మిక మంధాన అంటే క్రష్ అని బాలకృష్ణ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

  దెబ్బకు థింకింగ్ మారిపోవాలా: బాలకృష్ణ

  బాలకృష్ణ నటించిన అన్‌స్టాపబుల్ పొగ్రాం నుంచి టీజర్ విడుదలైంది.హ్యాట్, కోట్, చేతిలో కాగడతో బాలయ్య సూపర్ లుక్‌లో కనిపించారు. ప్రశ్నల్లో మరింత ఫైర్,ఆటల్లో మరింత డేర్,సరదాల్లో మరింత సెటైర్, కోసం… మరింత రంజుగా, దెబ్బకు థింకింగ్ మారిపోవాలా! అనే ఫవర్ ఫుల్ డైలాగ్స్‌తో బాలయ్య ఆకట్టుకున్నారు. అక్టోబర్ 14 నుంచి సీజన్ 2 ప్రతి శుక్రవారం ప్రసారం కానుంది. ఈ [టీజర్ ](url)ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రశ్నల్లో మరింత ఫైర్!ఆటల్లో మరింత డేర్!!సరదాల్లో మరింత సెటైర్!!!మీకోసం… మరింత రంజుగా… Season 2 … Read more

  Week of May 9th, new Hindi, Telugu, and English releases on OTT platforms

  The COVID-19 pandemic has changed the entertainment industry drastically. Due to the lockdown, films were not released in theaters. OTT platforms have capitalized on this scenario and started releasing new content on their platforms. This shift was well received by the audience, who began to subscribe to this video on demand platforms. Gradually, many films have also started to be … Read more