• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ ఎపిసోడ్; ‘ఆహా’కు టెన్షన్

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు సంబంధించి పవన్ ఎపిసోడ్ నేడు స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ [ఆహా](url)లో ప్రసారం అవుతుంది. ఈ ఎపిసోడ్‌కు దాదాపు 2 మిలియన్ల మంది యూజర్ల ట్రాఫిక్ ఉండొచ్చని ఆహా అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సర్వర్ క్రాష్ అవ్వకుండా ఆహా ముందు జాగ్రత్తగా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అదనపు సర్వర్లు ఏర్పాటు చేసుకుంటోంది. సర్వర్ థ్రెషోల్డ్‌లను మరింత మెరుగుపరుస్తోంది. ఫోకస్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv