• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దెబ్బకు థింకింగ్ మారిపోవాలా: బాలకృష్ణ

    బాలకృష్ణ నటించిన అన్‌స్టాపబుల్ పొగ్రాం నుంచి టీజర్ విడుదలైంది.హ్యాట్, కోట్, చేతిలో కాగడతో బాలయ్య సూపర్ లుక్‌లో కనిపించారు. ప్రశ్నల్లో మరింత ఫైర్,ఆటల్లో మరింత డేర్,సరదాల్లో మరింత సెటైర్, కోసం… మరింత రంజుగా, దెబ్బకు థింకింగ్ మారిపోవాలా! అనే ఫవర్ ఫుల్ డైలాగ్స్‌తో బాలయ్య ఆకట్టుకున్నారు. అక్టోబర్ 14 నుంచి సీజన్ 2 ప్రతి శుక్రవారం ప్రసారం కానుంది. ఈ [టీజర్ ](url)ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv