అన్‌స్టాపబుల్‌లో వీరసింహారెడ్డి
బాలయ్య అన్‌స్టాపబుల్‌లో వీర సింహారెడ్డి ఎపిసోడ్ గురించి అప్డేట్ వచ్చింది. జనవరి 13వ తేదీన ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం జరగనుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఆహా తెలిపింది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షో పాపులర్ అయ్యింది. ఇక ప్రభాస్ రెండో పార్ట్‌ను జనవరి 6న విడుదల చేయనున్నారు. ఇందులో గోపిచంద్ కూడా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో షూటింగ్ జరిగింది. జనసేనాని ఎపిసోడ్ ప్రసారంపై ఇంకా స్పష్టత రాలేదు.