• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటీటీలోకి అనిల్‌ రావిపూడి

    టాలీవుడ్‌లో వరుస హిట్లు అందుకుంటున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓటీటీల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్న కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించున్నారు. కామెడీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ పేరుతో వస్తున్న ఈ షోను ఎస్‌ఓఎల్‌ సంస్థ నిర్మించింది. దీనిని నవంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేేస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో అలరించే అనిల్‌ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో చూడాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv