• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆహాలో మరోసారి బాలయ్య సందడి

  [VIDEO:](url) నందమూరి నట సింహం బాలకృష్ణ మరోసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సందడి చేయనున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్‌2లో యంగ్ సింగర్స్‌ను ఆశీర్వదించడానికి రానున్నట్లు ఆహా స్పష్టం చేసింది. ఈమేరకు బాలయ్యతో ఉన్న షో ప్రోమోను విడుదల చేసింది. ‘గాలా విత్ బాలా’ అని ట్యాగ్ లైన్‌తో అనౌన్స్ చేసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ మార్చి 17నుంచి స్టీమింగ్ కానుంది. దీంతో అభిమానులు బాలయ్య ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv