చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘తంగలాన్’ సినిమా మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. నేడు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా మేకింగ్ వీడియోతో పాటు చిన్న టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మూవీలో విక్రమ్ అర్ధనగ్నంగా వయసు మళ్లిన పాత్రలో కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను పీరియాడిక్ కం హిస్టారిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఈ మూవీని యూవీ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
-
Courtesy Twitter: Eluru Sreenu
-
Courtesy Twitter: Balaji
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్