• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నా అందానికి సీక్రెట్ అదే: హీరోయిన్

    ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నిధి అగర్వాల్ తన బ్యూటీ సీక్రెట్‌ను బయటపెట్టింది. తన అందానికి లెమన్ జ్యూస్ కారణమని తెలిపింది. ‘‘ఉదయాన్నే లెమన్ జ్యూస్ తాగుతాను. ఎక్కువగా మంచి నీళ్లు కూడా తాగుతాను. ప్రతి రోజు తాజా పండ్లు తీసుకుంటాను. టమాటా గుజ్జును చేతులు, కాళ్లకు అప్లై చేస్తా. పెరుగులో కాస్త తేనె వేసి నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటాను. దీంతో ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా నిధి ‘హరిహరవీరమల్లు’లో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv