TS: రేప్ చేయబోయిన వ్యక్తిని చంపేసిన మహిళ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: రేప్ చేయబోయిన వ్యక్తిని చంపేసిన మహిళ

    TS: రేప్ చేయబోయిన వ్యక్తిని చంపేసిన మహిళ

    June 23, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    ఓ మహిళ తనను అత్యాచారం చేయడానికి వచ్చిన వ్యక్తిని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బుద్వేలులో చోటుచేసుకుంది. జయమ్మ అనే మహిళ ఇంట్లోకి శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యంమత్తులో చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళ అతడిపై తిరగబడి ఇనుపరాడ్‌తో తలపై బాదింది. తీవ్ర రక్త స్రావమై ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. హత్య అనంతరం ఆమె రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version