• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీరసింహారెడ్డి మూవీ ట్విట్టర్ రివ్యూ

    నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అమెరికాలో ఇప్పటికే ప్రిమియర్ షోలు చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘కథలో కొత్తదనం లేదు. పాత కథను కొత్తగా హ్యాండిల్ చేశారు. మొదటి 15 నిమిషాలు అవసరం లేదు. బాలయ్య వన్‌మ్యాన్ షో చేశారు.బాలయ్య డైలాగ్స్, తమన్ BGM, యాక్షన్ సీన్లు సినిమాకు బలం. మితిమీరిన ఫైట్లు కొంచెం విసుగు తెప్పిస్తాయి. ఫస్టాప్ బాగుంది. సెకాండాఫ్ కొంచెం స్లో. వరలక్ష్మి సిస్టర్ సెంటిమెంట్, శరత్‌కుమార్, విలన్ దునియా విజయ్ యాక్టింగ్‌తో మెప్పిస్తారు’ అని కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫుల్ రివ్యూ రావాలంటే మరికొద్దిసేపు ఆగాల్సిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv